Premanna Chinna Matalone Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra
Premanna Chinna Matalone Songtext
ప్రేమన్న చిన్న మాటలోనే ఎంతో సుఖం
దాగి ఉందే ప్రియ దాగలేనే ప్రియా
జు జు జు జు జు జు జు జు జు జు
జు జు జు జు జు జు జు జు జు జు జు జు జు జు జు జుజు
నువ్వన్నా చిన్నిమాటలోనే ఎంతో నిజం
తెలుసుకున్న ప్రియా మనసు నీదేనా
ఎప్పుడో లేనిది ఎదో ఎదో కొత్తది
ప్రియా నీ సన్నిధి కావాలనే చిన్నది
ప్రాణమే నీతోనే ఉంది
కునుకే రాలేదే నిన్నే చూసాక
కానుకే కౌగిల్లే కోర
కలిశాక దొరికే నీ తోడు నీడ తుడి
దాక ఊరికే నీతోనే చేర పిలిచా
చక్కని చక్కిడి అక్కున చిక్కే చిక్కని ఈ వేళ
ఎక్కడికక్కడ
నొక్కులు నొక్కే అన్ని తల్లీ
హాయిగా ఓ రాసలీలగా
జు జు జు జు జు జు జూజు నువ్వన్నా
చిన్నిమాటలోనే ఎంతో నిజం
గురిగా నీ చూపే నన్నె గూచంగా
విరిగా నా సిగ్గు మొగ్గ విచ్చంగ
సరిగ సాయంగా చేరా సరసంగా తరిగా దాహాలే తీరే మురిపెంగా
విన్న కోరిక నీచెలిలోనే
తేచెను తపాలు
వెచ్చని సోకుల నీచెనలెక్కే ముద్దుల
వీణల వేళ కానివ్వాలి
కమ్మగా కైపెక్కి కమ్మగా
జు జు జు జు జు జు జు జూజూ
ప్రేమన్న చిన్న మాటలోనే ఎంత సుఖం
దాగి ఉందే ప్రియా దాగలేనే ప్రియా
నువ్వన్నా చిన్నిమాటలోనే ఎంతో నిజం
తెలుసుకున్న ప్రియా మనసు నీదేనా
ఎపుడు లేనిది ఎదో ఎదో కొత్తది
ప్రియా నీ సన్నిధి కావాలనే చిన్నది
ప్రాణమే నీతోనే ఉంది
దాగి ఉందే ప్రియ దాగలేనే ప్రియా
జు జు జు జు జు జు జు జు జు జు
జు జు జు జు జు జు జు జు జు జు జు జు జు జు జు జుజు
నువ్వన్నా చిన్నిమాటలోనే ఎంతో నిజం
తెలుసుకున్న ప్రియా మనసు నీదేనా
ఎప్పుడో లేనిది ఎదో ఎదో కొత్తది
ప్రియా నీ సన్నిధి కావాలనే చిన్నది
ప్రాణమే నీతోనే ఉంది
కునుకే రాలేదే నిన్నే చూసాక
కానుకే కౌగిల్లే కోర
కలిశాక దొరికే నీ తోడు నీడ తుడి
దాక ఊరికే నీతోనే చేర పిలిచా
చక్కని చక్కిడి అక్కున చిక్కే చిక్కని ఈ వేళ
ఎక్కడికక్కడ
నొక్కులు నొక్కే అన్ని తల్లీ
హాయిగా ఓ రాసలీలగా
జు జు జు జు జు జు జూజు నువ్వన్నా
చిన్నిమాటలోనే ఎంతో నిజం
గురిగా నీ చూపే నన్నె గూచంగా
విరిగా నా సిగ్గు మొగ్గ విచ్చంగ
సరిగ సాయంగా చేరా సరసంగా తరిగా దాహాలే తీరే మురిపెంగా
విన్న కోరిక నీచెలిలోనే
తేచెను తపాలు
వెచ్చని సోకుల నీచెనలెక్కే ముద్దుల
వీణల వేళ కానివ్వాలి
కమ్మగా కైపెక్కి కమ్మగా
జు జు జు జు జు జు జు జూజూ
ప్రేమన్న చిన్న మాటలోనే ఎంత సుఖం
దాగి ఉందే ప్రియా దాగలేనే ప్రియా
నువ్వన్నా చిన్నిమాటలోనే ఎంతో నిజం
తెలుసుకున్న ప్రియా మనసు నీదేనా
ఎపుడు లేనిది ఎదో ఎదో కొత్తది
ప్రియా నీ సన్నిధి కావాలనే చిన్నది
ప్రాణమే నీతోనే ఉంది
Writer(s): Koti, Samavedam Shanmuga Sharma Lyrics powered by www.musixmatch.com