Songtexte.com Drucklogo

Papiki Papiki Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Papiki Papiki Songtext

పాప్ కి పాప్ కి పాప్ కి బీటే కొట్టు
పాడవోయ్ జాలీ డ్యూయెట్టూ...

పాప్ కి పాప్ కి పాప్ కి బీటే కొట్టు
పాడవోయ్ జాలీ డ్యూయెట్టూ...

babeకి babeకి babeకి భేటీ పెట్టు
flatగా love లో పడకొట్టు...
సరికొత్త type shape చూసి seluite కొట్టు
పరువాల పంచదార చిలక జట్టే కట్టు
సరసంగా చిన్నదాన్ని లైన్లో పెట్టు
సరదాలే తీర్చమని పట్టే పట్టు
పాప్ కి పాప్ కి పాప్ కి బీటే కొట్టు
పాడవోయ్ జాలీ డ్యూయెట్టూ...

వయ్యారి డాక్టరమ్మ ఓ సారి చెయ్యి వేస్తే
patientకెందుకింక మత్తు మందు
బ్రహ్మకైన రిమ్మ తెగులు రేపే బొమ్మలాంటి
ముద్దుగుమ్మ ఉంది చూడు కళ్ల ముందు


Lady anotomyని వేడి వేడి చూపులేసి
వెంటాడుతున్నాయి కుర్రకళ్లు
beauty body ని చూసి నూటారు
దాటిపోయే హీటెక్కుతున్న టెంపరేచర్లు
ఏం ఫిగరూ... ఎందుకంత ఫీవరో...
చూడగురో. ఎంత వాడి కత్తెరో
వలెయ్యరో. వల్ల కాదు మిస్టరో
వాటెయ్యరో
మురిపించుకోక ముత్యమంత ముద్దే పెట్టు
పరుగెత్తుతున్న pulse రేటు పగ్గం పట్టు
శృతి మించుతున్న heart beatu తగ్గేటట్టు
అరె X rey ల చూపుతోటి చుట్టేయ్నివ్వు
పాప్ కి పాప్ కి పాప్ కి బీటే కొట్టు
పాడవోయ్ జాలీ డ్యూయెట్టూ...

First AID box పట్టి సిద్ధంగా పెట్టుకోన
యమ fast గొస్తున్నారు పిచ్చోళ్ళు
Q గట్టి కుర్ర Gang పల్టీలు కొట్టగానే
అవుతాయి చూడు ప్రేమ Fractureలు

అయ్యే ఏక్సిడెంట్లు అన్నీ మీ వల్లే కాదా
ముస్తాబు మోతగున్న అమ్మాయిలు
అయ్యో పాపం అని ఒళ్లో తీసుకుని లాలించవచ్చు కద లైలాలు
ఓ Romeo... ఎంత ఘాటు ప్రేమయో
ఏం స్పీడయో... ఇంక ఆగలేనయో
పట్రావయో... దిక్కు నువ్వే అబ్బయ్యో
జాగ్రత్తయో...
కనికట్టు కట్టి కన్నె Lady కొంగే పట్టు
కనిపెట్టలేని కొంటె వేడి కుట్టే కట్టు
Miss beauty queenవని కాకా పట్టు
kiss ఇస్తే చాలునని గగ్గోలెట్టు
పాప్ కి పాప్ కి పాప్ కి బీటే కొట్టు
పాడవోయ్ జాలీ డ్యూయెట్టూ...

babe కి babe కి babe కి భేటీ పెట్టు
flatగా లవ్ లో పడకొట్టు...


సరికొత్త టైపు shape చూసి sailute కొట్టు
పరువాల పంచదార చిలక జట్టే కట్టు
సరసంగా చిన్నదాన్ని లైన్లో పెట్టు
సరదాలే తీర్చమని పట్టే పట్టు
పాప్ కి పాప్ కి పాప్ కి బీటే కొట్టు
పాడవోయ్ జాలీ డ్యూయెట్టూ...

babeకి babeకి babeకి భేటీ పెట్టు
flatగా లవ్ లో పడకొట్టు...

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Quiz
Wer will in seinem Song aufgeweckt werden?

Fans

»Papiki Papiki« gefällt bisher niemandem.