Maava Manchamekku Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra
Maava Manchamekku Songtext
తధినక తధినక
తధినక తధినక
మావా మంచమెక్కు
చేస్తా కన్నెవిందు
మావా మంచమెక్కు
చేస్తా కన్నెవిందు
అర కోడి కూరొండి ఉంచాను రా
కొరమీను పులుసొండి దాచాను రా
రుచిగా చెసారా
చిల్లి గారెలు రొయ్య వేపుడు
భామా కంచం ఎట్టు
అన్నీ సర్దిపెట్టు
భామా కంచం ఎట్టు
అన్నీ సర్దిపెట్టు
ముక్కకో ముద్దిచ్చి వడ్డించవే
చిక్కని పాలిచ్చి పక్కేయ్యవే
జరదా జయమ్మ
చిలకలియ్యవే పడక వెయ్యవే
మావా మంచమెక్కు
భామా కంచం ఎట్టు
వేడి వేడి ఉల్లి గారె కొరికి చూడు
ఆడదాన్ని గుండె లోతు కొలచి చూడు
ఊపు మీద కొత్త ముద్దులిచ్చి చూడు
ఉలవ చారు వేడి వేడి చూపుతాడు
కుదిరితే ఇలాగే అదురుడే గురుజీ
అరే అపేది లేదింక నా తగువు
ఏనాడు పెట్టొదు నీ సెలువు
మంచమైన కంచమైన ఒక్కటుంట్టే చాలునంట
మావా మంచమెక్కు చేస్తా కన్నెవిందు
ముక్కకో ముద్దిచ్చి వడ్డించవే
చిక్కని పాలిచ్చి పక్కేయ్యవే
జరదా జయమ్మ
చిలకలియ్యవే పడక వెయ్యవే
మావా మంచమెక్కు
భామా కంచం ఎట్టు
తెల్లకోక సోకులన్ని గిల్లనివ్వు
తెల్లవార్లు కాక మీద ఒక్కటవ్వు
ముద్దు ముద్దు ఊసులాడి దగ్గరవ్వు
ముద్దు గుమ్మ బుగ్గ బూరె పొంగనివ్వు
పరువమే వరిస్తే పడకలో గెలుస్తా
నన్నెత్తు కోవాలి నీ పోగరు
హోరేత్తి పొతాయె నీ హొయలు
ఆకులోన ఒక్కపెట్టి ఆగి ఆగి ఇచ్చుకుంట
భామా కంచం ఎట్టు అన్నీ సర్దిపెట్టు
ముక్కకో ముద్దిచ్చి వడ్డించవే
చిక్కని పాలిచ్చి పక్కేయ్యవే
జరదా జయమ్మ
చిలకలియ్యవే పడక వెయ్యవే
మావా మంచమెక్కు చేస్తా కన్నెవిందు
అర కోడి కూరొండి ఉంచాను రా
కొరమీను పులుసొండి దాచాను రా
రుచిగా చెసారా
చిల్లి గారెలు రొయ్య వేపుడు
భామా కంచం ఎట్టు
మావో మంచమెక్కు
తధినక తధినక
మావా మంచమెక్కు
చేస్తా కన్నెవిందు
మావా మంచమెక్కు
చేస్తా కన్నెవిందు
అర కోడి కూరొండి ఉంచాను రా
కొరమీను పులుసొండి దాచాను రా
రుచిగా చెసారా
చిల్లి గారెలు రొయ్య వేపుడు
భామా కంచం ఎట్టు
అన్నీ సర్దిపెట్టు
భామా కంచం ఎట్టు
అన్నీ సర్దిపెట్టు
ముక్కకో ముద్దిచ్చి వడ్డించవే
చిక్కని పాలిచ్చి పక్కేయ్యవే
జరదా జయమ్మ
చిలకలియ్యవే పడక వెయ్యవే
మావా మంచమెక్కు
భామా కంచం ఎట్టు
వేడి వేడి ఉల్లి గారె కొరికి చూడు
ఆడదాన్ని గుండె లోతు కొలచి చూడు
ఊపు మీద కొత్త ముద్దులిచ్చి చూడు
ఉలవ చారు వేడి వేడి చూపుతాడు
కుదిరితే ఇలాగే అదురుడే గురుజీ
అరే అపేది లేదింక నా తగువు
ఏనాడు పెట్టొదు నీ సెలువు
మంచమైన కంచమైన ఒక్కటుంట్టే చాలునంట
మావా మంచమెక్కు చేస్తా కన్నెవిందు
ముక్కకో ముద్దిచ్చి వడ్డించవే
చిక్కని పాలిచ్చి పక్కేయ్యవే
జరదా జయమ్మ
చిలకలియ్యవే పడక వెయ్యవే
మావా మంచమెక్కు
భామా కంచం ఎట్టు
తెల్లకోక సోకులన్ని గిల్లనివ్వు
తెల్లవార్లు కాక మీద ఒక్కటవ్వు
ముద్దు ముద్దు ఊసులాడి దగ్గరవ్వు
ముద్దు గుమ్మ బుగ్గ బూరె పొంగనివ్వు
పరువమే వరిస్తే పడకలో గెలుస్తా
నన్నెత్తు కోవాలి నీ పోగరు
హోరేత్తి పొతాయె నీ హొయలు
ఆకులోన ఒక్కపెట్టి ఆగి ఆగి ఇచ్చుకుంట
భామా కంచం ఎట్టు అన్నీ సర్దిపెట్టు
ముక్కకో ముద్దిచ్చి వడ్డించవే
చిక్కని పాలిచ్చి పక్కేయ్యవే
జరదా జయమ్మ
చిలకలియ్యవే పడక వెయ్యవే
మావా మంచమెక్కు చేస్తా కన్నెవిందు
అర కోడి కూరొండి ఉంచాను రా
కొరమీను పులుసొండి దాచాను రా
రుచిగా చెసారా
చిల్లి గారెలు రొయ్య వేపుడు
భామా కంచం ఎట్టు
మావో మంచమెక్కు
Writer(s): Chakravarthy, Jonnavithula Ra, Alingeswara Rao Lyrics powered by www.musixmatch.com