Songtexte.com Drucklogo

Jorugunnadi Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Jorugunnadi Songtext

జోరుగున్నాది గులాబి గుంటది
చంటిది ఒంటరిగా
జోడు కడతావా అన్నాడే
గుంటడు తుంటరిగా
అరె జోరుగున్నాది గులాబి గుంటది
చంటిది ఒంటరిగా
జోడు కడతావా అన్నాడే
గుంటడు తుంటరిగా
తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో
మరదలినై పోతున్నా మావా
నీ ఒళ్ళో హో
యమ జోర్ జోర్ జోరుగుంది
జోడి కట్టేసెయ్
ఎద హోర్ హోర్ హోరుమంది
బోణీ కొట్టేసెయ్


జోరుగున్నాది గులాబి గుంటది
చంటిది ఒంటరిగా
జోడు కడతావా అన్నాడే
గుంటడు తుంటరిగా
(జింగిలాల జింగిలాల జింగిలాల జింగిలాల)
(లగో లగో లగో జింగిలాల)
(జింగిలాల జింగిలాల జింగిలాల జింగిలాల)
చిలిపి చీరలో అగడం పగడం
ఎవరి కోసముంచావే
వివరించాలంటే నా సిగ్గే చిరునామా
అరె చెరుకు పొలములో చెలిమే మధురం
ఇరుకు ఎక్కువవుతుంటే
ఘడియైనా మావా గడిపేద్దాం రారా
అరె నిన్నే చూస్తిని కన్నే వేస్తిని
వన్నే దోస్తినే భామ
అరె గౌనే వేస్తిని కవ్వించేస్తిని
Love-eh చెయ్యి మావా
దేవి loveఆ దేవి నీతోనే
పగలే పేచీ రాత్రే రాజీలే


యమ జోర్ జోర్ జోరుగుంది
జోడి కట్టేసెయ్
ఎద హోర్ హోర్ హోరుమంది
బోణీ కొట్టేసెయ్
జోరుగున్నాది గులాబి గుంటది
చంటిది ఒంటరిగా
జోడు కడతావా అన్నాడే
గుంటడు తుంటరిగా
(హోయన హొయ్ హొయ్ హొయ్ హొయ్)
(హోయన హోయన హొయ్)
(హోయన హొయ్ హొయ్ హొయ్ హొయ్)
(హోయన హోయన హొయ్)
(అరె హొయన హొయన)
(అరె హొయన హొయన)
మగడి పొగరులో మరువం
ధవదం ఎవరికిచ్చుకుంటావు
వనితల్లో మెచ్చా చెలి తల్లో గుచ్చా
పడుచు గోపురం నఖరం శిఖరం
తగిలి తంపటేస్తుంటే
తొలి ఈడే నవ్వే చలి తోడే నువ్వే
మరి నువ్వే నా చిరు నేనే మేజరు
రోజు హాజరవుతాలే
ఓసి పిల్లా సుందరి మల్లే పందిరి
అంతా తొందరేలే
ఆజా రోజా తీశా దర్వాజా
బాజా లేలి తాజా marriage-ఆ
హొయ్ హొయ్ హొయ్ హొయ్

యమ జోర్ జోర్ జోరుగుంది
జోడి కట్టేసెయ్
ఎద హోర్ హోర్ హోరుమంది
బోణీ కొట్టేసెయ్
అరెరెరరరె జోరుగున్నాది గులాబి గుంటది
చంటిది ఒంటరిగా
జోడు కడతావా అన్నాడే
గుంటడు తుంటరిగా
ఆ తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో
మరదలినై పోతున్నా మావా
నీ ఒళ్ళో హో
యమ జోర్ జోర్ జోరుగుంది
జోడి కట్టేసెయ్
ఎద హోర్ హోర్ హోరుమంది
బోణీ కొట్టేసెయ్
తృర్ భలే భలే
ఆహా ఆహా ఆహా ఆహా ఆహా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Quiz
Wer will in seinem Song aufgeweckt werden?

Fans

»Jorugunnadi« gefällt bisher niemandem.