Songtexte.com Drucklogo

Doorala Theerala Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Doorala Theerala Songtext

దురాన తీరాలేవో చేరింది ఈ నావ
దారేదో తప్పిన వేళ కనరాదు ఏ దోవ
కృష్ణమ్మ ఒడి వీడి వచ్చిన గువ్వ ఇది
రెక్కల్ని విరిచేసి లోకం నవ్వినది
చేజారి మణిపూస మన్ను పాలై పోయినా
వేసారి వేదనలో నిన్నే వచ్చి చేరేనా
ఈ గంగను చూడగ నేటికి నాకో నిజం తెలిసినది
మన పాపం తీరగ స్నానం చేయగ మైల పడినది
ఈ మహానదిలో మనిషి చేసిన పాపం పొంగినది
ఆ పాతకమంతా మోయగలేనని గంగే కృంగినది
గంగ గుండే నీరై ఆ కన్నీరే ఏరై పారెనురా
ఈ గాధను తీరని బాధను నేను ఎవరికి చెప్పనురా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & K. S. Chithra

Fans

»Doorala Theerala« gefällt bisher niemandem.