Chamaku Chamaku Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra
Chamaku Chamaku Songtext
చమకు చమకుగున్నావు మాంచి బెళుకుగున్నావు
కులుకు చిలుకుతున్నావు వాంఛలొలుకుతున్నావు
అంత గొప్ప అందగత్తె నేనా
ఎంత మెప్పు గుప్పుమంది లోనా
గడుసు పరువమే నాదా
సొగసు జగములో లేదా
తలచే కొలది తగనీ బాధా
చమకు చమకుగున్నావు మాంచి బెళుకుగున్నావు
కులుకు చిలుకుతున్నావు వాంఛలొలుకుతున్నావు
అంత గొప్ప అందగత్తె నేనా
ఎంత మెప్పు గుప్పుమంది లోనా
గడుసు పరువమే నాదా
సొగసు జగములో లేదా
తలచే కొలది తగనీ బాధా
ఝాం జపము పెదవి తపము
ఇహము పరము జాం
జాం జముగ చేద్దామా
తాం తకిట తోం
Room తలుపు తెరవగనే
ఏం జిలుగులు
Cream ధరలు చూపేనా dream వెలుగులు
భామ సీమలో బాల భానుడా
ప్రేమలీలలో బాల చోరుడా
గిల్లుతున్న జల్లుమన్న అల్లిబిల్లి అల్లుకున్నా
చేయి చేయి చేరువైన చేవా రావా
చమకు చమకుగున్నావ్ మాంచి బెళుకుగున్నావు
కులుకు చిలుకుతున్నావు వాంఛలొలుకుతున్నావు
అంత గొప్ప అందగత్తె నేనా
ఎంత మెప్పు గుప్పుమంది లోనా
గడుసు పరువమే నాదా
సొగసు జగములో లేదా
తలచే కొలది తగనీ బాధా
ఓం మొదలు చివరి వరకు
జతగ గడుపుదాం
రాం చిలక పలుకు పలికి
కులుకు లొలుకుదాం
ఝాం జమని జత కుదిరే
ఏం విరుపులు
ఝాం జనక నీలోనే
ఏం ఒడుపులు
నీటి వాటుగా చాటుమాటుగా
ఆటుపోటుగా ఆట లాడగా
గుట్టుగున్న రట్టుగున్న కట్టుకున్న బెట్టుగున్నా
ఓపలేని ఓడిపోని రేయి హాయి
చమకు చమకుగున్నావు మాంచి చెళుకుగున్నావు
కులుకు చిలుకుతున్నావు వాంఛలొలుకుతున్నావు
అంత గొప్ప అందగత్తె నేనా
ఎంత మెప్పు గుప్పుమంది లోనా
గడుసు పరువమే నాదా
సొగసు జగములో లేదా
తలచే కొలది తగనీ బాధా
చమకు చమకుగున్నావ్ మాంచి చెళుకుగున్నావు

Writer(s): Balabomma Rajendraprasad Lyrics powered by www.musixmatch.com