Alli Billi Kalala Songtext
von S. P. Balasubrahmanyam & K. S. Chithra
Alli Billi Kalala Songtext
అల్లి బిల్లి కలలా రావే
అల్లుకున్న కథలా రావే
అల్లి బిల్లి కలలా రావే
అల్లుకున్న కథలా రావే
మల్లెపూల చినుకై రావే
పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రావే
అల్లి బిల్లి కలలా రానా (ఆహా)
అల్లుకున్న కథలా రానా (ఆహా)
మల్లెపూల చినుకై రానా
పల్లవించు పలుకై రానా
వేచే ఎదలో వెలుగై రానా
అల్లి బిల్లి కలలా రావే (ఆహా)
అల్లుకున్న కథలా రావే (ఆహా)
అల్లి బిల్లి కలలా
సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే మూగ గుండె వలపే
రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే
ఏల బిగువా? ఏలుకొనవా? ప్రేమకథ వినవా?
అల్లి బిల్లి కలలా రానా (ఆహా)
అల్లుకున్న కథలా రానా (ఆహా)
అల్లి బిల్లి కలలా
జావళీలు పాడే జాణ జాబిల్లమ్మ తానై
గుండె నిండిపోయే చానా వెండి మబ్బు తానై
సంగతేదో తెలిపే తలపే సంగతులు పలికే
దూరమింక చెరిపే వలపే దోర నవ్వు చిలికే
మేనికులుకే తేనె చినుకై పూల జల్లు కురిసే
అల్లి బిల్లి కలలా రావే (ఆహా)
అల్లుకున్న కథలా రావే (ఆహా)
అల్లి బిల్లి కలలా రానా (ఆహా)
అల్లుకున్న కథలా రానా (ఆహా)
మల్లెపూల చినుకై రావే
పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రానా
అల్లి బిల్లి కలలా రావే
అల్లుకున్న కథలా రానా
అల్లి బిల్లి కలలా
అల్లుకున్న కథలా రావే
అల్లి బిల్లి కలలా రావే
అల్లుకున్న కథలా రావే
మల్లెపూల చినుకై రావే
పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రావే
అల్లి బిల్లి కలలా రానా (ఆహా)
అల్లుకున్న కథలా రానా (ఆహా)
మల్లెపూల చినుకై రానా
పల్లవించు పలుకై రానా
వేచే ఎదలో వెలుగై రానా
అల్లి బిల్లి కలలా రావే (ఆహా)
అల్లుకున్న కథలా రావే (ఆహా)
అల్లి బిల్లి కలలా
సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే మూగ గుండె వలపే
రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే
ఏల బిగువా? ఏలుకొనవా? ప్రేమకథ వినవా?
అల్లి బిల్లి కలలా రానా (ఆహా)
అల్లుకున్న కథలా రానా (ఆహా)
అల్లి బిల్లి కలలా
జావళీలు పాడే జాణ జాబిల్లమ్మ తానై
గుండె నిండిపోయే చానా వెండి మబ్బు తానై
సంగతేదో తెలిపే తలపే సంగతులు పలికే
దూరమింక చెరిపే వలపే దోర నవ్వు చిలికే
మేనికులుకే తేనె చినుకై పూల జల్లు కురిసే
అల్లి బిల్లి కలలా రావే (ఆహా)
అల్లుకున్న కథలా రావే (ఆహా)
అల్లి బిల్లి కలలా రానా (ఆహా)
అల్లుకున్న కథలా రానా (ఆహా)
మల్లెపూల చినుకై రావే
పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రానా
అల్లి బిల్లి కలలా రావే
అల్లుకున్న కథలా రానా
అల్లి బిల్లి కలలా
Writer(s): Ilayaraja, Vennelakanti, Sirivennela Sitarama Sastry, Jonnavitthula Lyrics powered by www.musixmatch.com