Poruginti Mangala Gouri Songtext
von S. P. Balasubrahmanyam & Chitra
Poruginti Mangala Gouri Songtext
పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు
ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు
నగ నట్ర T.V గట్రా కొనుకున్నారు
మనకు మలే ఎవరు ఉన్నారు
ఉసూరంటు ఇలా ఏన్నాళ్ళు
మన బతుకేమో ఇట్టా తగలబడింది
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది
పక్కాళ్ళ పాడు గోల పట్టించుకోవద్దే
పొరుగింటి పుల్లకూర తెగ మెచ్చుకోవద్దే
నెత్తిన పెట్టుకొని చూసే మొగుడు నీకు ఉన్నాడే
అందని పళ్ళకు అరులు చాచి అల్లరి పడొద్దే
మనకి లేక అదో ఏడుపా
పరులకుంటే మరో ఏడుపా
ఎందుకే ఇట్టా రోజూ మెదడు తింటావు
ఇంటి గుట్టంతా వీధిన పెట్టుకుంటావు
ఓ... కాంతమ్మ గారు కట్టే చీర ఖరీదైనా లేదే పాపం తమ జీతం
నేత చీర కట్టుకున్నా కొట్టవచ్చేటట్టు ఉండే అందం నీ సొంతం
ఉత్తిమాటలెన్ని అన్నా నా సరదా తీరదుగా
ఉన్నదానితోనే మనం సర్దుకుంటే మంచిదిగా
కట్టుకున్న దాని సంబరం తీర్చడమే పురుష లక్షణం
సంపదలోనే లేదు సంతోషం
చంపకే నన్ను నీ డాబు కోసం
పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు
ఓ... ఫలానా వారి misses అంటూ అంతా మెచ్చుకుంటే మీకే గొప్ప కాదా
ఆ బోడి పదవకని అప్పో తప్పో చెయ్యమంటే ఊళ్ళో పరువు పోదా
కానీకి కొరరాని పరువు ఓ పరువేనా
మగాడ్ని తూచేది వాడి పర్సు బరువేనా
డబ్బు లేని దర్పమెందుకు
హయ్యో చేతగాని శౌర్యమెందుకు
నీకు మొగుడయే యోగ్యత మనిషికి లేదే
ఇనపెట్టెనే వరించి ఉండాల్సిందే

Writer(s): S.v. Krishna Reddy, Chembolu Seetharama Sastry Lyrics powered by www.musixmatch.com