Songtexte.com Drucklogo

Padhaahaarellaku Songtext
von S. Janaki

Padhaahaarellaku Songtext

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు.
పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు.
వెన్నెలల్లె విరియబూచి వెల్లువల్లే ఉరకలేసే.

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు.

పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు.
పాటలు పాడిన చిరుగాలులకు.
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు.
పాటలు పాడిన చిరుగాలులకు.
తెరచాటొసగిన చెలులు శిలలకు.
తెరచాటొసగిన చెలులు శిలలకు.
దీవెన జల్లులు చల్లిన అలలకు.
కోటి దండాలు శత కోటి దండాలు.

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు.


నాతో కలిసి నడచిన కాళ్ళకు.
నాలో నిన్నే నింపిన కళ్ళకు.
నిన్నే పిలిచే నా పెదవులకు.
నీకై చిక్కిన నా నడుమునకు.
కోటి దండాలు శత కోటి దండాలు.
భ్రమలో లేపిన తొలి జాములకు.
సమయం కుదిరిన సందె వేళలకు.
నిన్ను నన్ను కన్నవాళ్ళకు.
నిన్ను నన్ను కన్నవాళ్ళకు.
మనకై వేచే ముందు నాళ్ళకు.
కోటి దండాలు శత కోటి దండాలు.
కోటి దండాలు శత కోటి దండాలు.

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు.
కోటి దండాలు శత కోటి దండాలు.

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. Janaki

Quiz
Wer singt über den „Highway to Hell“?

Fans

»Padhaahaarellaku« gefällt bisher niemandem.