Songtexte.com Drucklogo

Mouname Songtext
von S. Janaki

Mouname Songtext

మౌనమే ప్రియా ధ్యానమై
మౌనమే ప్రియా ధ్యానమై నీలి కన్నులా నిలిచి పిలిచే నా ప్రేమ
మౌనమే ప్రియా ధ్యానమై నీలి కన్నులా నిలిచి పిలిచే నా ప్రేమ
మౌనమే ప్రియా ధ్యానమై
మౌనమే ప్రియా ధ్యానమై


చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు వెన్నెలలో కాగే తారా మందారాలు
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు వెన్నెలలో కాగే తారా మందారాలు
పొద్దే తాంబూలాలై ఎర్రనాలే సంధ్యలన్నీ పల్లవించే ఊహలన్నీ నా ప్రేమ పాటలాయి
ఈ దూరం దూర తీరం ముద్దులాడేదెన్నడో ఓ ఓ
మౌనమే ప్రియా ధ్యానమై
మౌనమే ప్రియా ధ్యానమై

కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు
కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు
వచ్చే మాఘమాసం పందిరేసె ముందుగానే మీరు నేను పల్లకీలో ఊరేగే శుభవేళ
మీ చిత్తం నా భాగ్యం మనువాడేదెన్నడో ఓ ఓ
మౌనమే ప్రియా ధ్యానమై
మౌనమే ప్రియా ధ్యానమై నీలి కన్నులా నిలిచి పిలిచే నా ప్రేమ
మౌనమే ప్రియా ధ్యానమై
మౌనమే ప్రియా ధ్యానమై

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. Janaki

Quiz
„Grenade“ ist von welchem Künstler?

Fans

»Mouname« gefällt bisher niemandem.