Ammagade Songtext
von S. Janaki
Ammagade Songtext
అమ్మగదే బుజ్జిగదే నాపై కోపమా
దానికదే దీనికిదే అంటే నేరమా
సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా
గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా
అమ్మగదే బుజ్జిగదే నాపై కోపమా
I love you, I love you
I love you, I love you
ఈ పడుచు కోపాలు తాటాకు మంట
అవి రేపు తాపాలే కలిపేను జంట
మెరిసింది కొసమెరుపు... తెలిసిందిలే వలపు
రానివ్వు నా వైపు ... రవ్వంత నీ చూపు
వెంటబడ్డా, వేడుకున్నా
జంటరాను వెళ్ళు వెళ్ళమంటే
ఏట్లోనో తోట్లోనో పడతాను చస్తానులే
నే చచ్చి నీ ప్రేమ సాధించుకుంటానులే
అమ్మగదే బుజ్జిగదే నాపై కోపమా
దానికదే దీనికిదే అంటే నేరమా
సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా
గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా
అమ్మగదే బుజ్జిగదే నాపై కోపమా
సరసాలు విరసాలై వచ్చింది తంట
రగిలింది గుండెల్లో పొగలేని మంట
ఈ వెక్కిరింతల్తో వేధించి చంపొద్దు
నీ ఎత్తిపొడుపుల్తో ప్రాణాలు తియ్యొద్దు
Bye bye good bye
Good luck to you darling
ఇన్నాళ్ళ బంధాలు ఈనాడే తీరేనులే
కన్నీటి వీడ్కోలు కడసారి చెప్పాలిలే
అమ్మగదే బుజ్జిగదే రావే తల్లిగా
దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా
I love you, I love you
I love you, I love you
దానికదే దీనికిదే అంటే నేరమా
సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా
గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా
అమ్మగదే బుజ్జిగదే నాపై కోపమా
I love you, I love you
I love you, I love you
ఈ పడుచు కోపాలు తాటాకు మంట
అవి రేపు తాపాలే కలిపేను జంట
మెరిసింది కొసమెరుపు... తెలిసిందిలే వలపు
రానివ్వు నా వైపు ... రవ్వంత నీ చూపు
వెంటబడ్డా, వేడుకున్నా
జంటరాను వెళ్ళు వెళ్ళమంటే
ఏట్లోనో తోట్లోనో పడతాను చస్తానులే
నే చచ్చి నీ ప్రేమ సాధించుకుంటానులే
అమ్మగదే బుజ్జిగదే నాపై కోపమా
దానికదే దీనికిదే అంటే నేరమా
సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా
గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా
అమ్మగదే బుజ్జిగదే నాపై కోపమా
సరసాలు విరసాలై వచ్చింది తంట
రగిలింది గుండెల్లో పొగలేని మంట
ఈ వెక్కిరింతల్తో వేధించి చంపొద్దు
నీ ఎత్తిపొడుపుల్తో ప్రాణాలు తియ్యొద్దు
Bye bye good bye
Good luck to you darling
ఇన్నాళ్ళ బంధాలు ఈనాడే తీరేనులే
కన్నీటి వీడ్కోలు కడసారి చెప్పాలిలే
అమ్మగదే బుజ్జిగదే రావే తల్లిగా
దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా
I love you, I love you
I love you, I love you
Writer(s): Veturi, Ilayaraja Lyrics powered by www.musixmatch.com