Are Emaindhi Songtext
von S. Janaki & S. P. Balasubrahmanyam
Are Emaindhi Songtext
అరే ఏమైందీ
అరే ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ
తన మనిషిని వెతుకుతు ఇక్కడికొచ్చి వాలిందీ
కలగాని కలఏదో కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలో మమతను నిద్దుర లేపిందీ
అ అ అ అ
అరే ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ?
నింగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది
నేలపొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలునేను చూడలేను పూజలేవి చేయలేను
నేలపైన కాళ్ళులేవు నింగివైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కాన రాణి గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావో వో వో
లలలల లా లలలల లా
లలలల లా లలలల లా
లలలల లా లల లల లల లల లల లలలా
బీడులోన వానచినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాట ఎదో పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతుతానె పాడగలదు
మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాతరాని వాడిరాత దేవుడేమి రాశాడో
చేతనైతే మార్చిచూడు వీడుమారిపోతాడు మనిషౌతాడు ఉ ఉ
అరే ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ
తనమనిషిని వెతుకుతు ఇక్కడికొచ్చి వాలిందీ
కలగాని కలఏదో కళ్ళెదుటే నిలిచిందీ అదినీలో మమతను నిద్దుర లేపింది
అరే ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ
అరే ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ
తన మనిషిని వెతుకుతు ఇక్కడికొచ్చి వాలిందీ
కలగాని కలఏదో కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలో మమతను నిద్దుర లేపిందీ
అ అ అ అ
అరే ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ?
నింగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది
నేలపొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలునేను చూడలేను పూజలేవి చేయలేను
నేలపైన కాళ్ళులేవు నింగివైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కాన రాణి గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావో వో వో
లలలల లా లలలల లా
లలలల లా లలలల లా
లలలల లా లల లల లల లల లల లలలా
బీడులోన వానచినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాట ఎదో పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతుతానె పాడగలదు
మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాతరాని వాడిరాత దేవుడేమి రాశాడో
చేతనైతే మార్చిచూడు వీడుమారిపోతాడు మనిషౌతాడు ఉ ఉ
అరే ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ
తనమనిషిని వెతుకుతు ఇక్కడికొచ్చి వాలిందీ
కలగాని కలఏదో కళ్ళెదుటే నిలిచిందీ అదినీలో మమతను నిద్దుర లేపింది
అరే ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ
Lyrics powered by www.musixmatch.com
