Songtexte.com Drucklogo

Dole Dole Songtext
von Ranjith & Suchitra

Dole Dole Songtext

డోలె డోలె దిల్ జర జరా నిను ఓర ఓర గని నరవరా
జాగు మాని చెయ్ కలపరా జత చేరి నేడు జతి జరుపరా
జర జల్ది జల్ది పెందలకడనే రా రా
వడి అంతరంగ సంబరమునకే రారా
రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా
రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా

చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన
చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన


అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా పొదుగుతూ కుదురుగా నీలోన
ముడూపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా దిల్ బర్ దేఖో నా
మిస మిస కన్నె కొసరకు వన్నె వలపులతో వలపన్నీ
నకసికలన్నీ నలుగును కొన్నే కలబడు సమయాన్ని
ఒడికి త్వరగా
యా...
బరిలో కరగా
యా
ఒడికి త్వరగా
యా...
బరిలో కరగా

చిటుకిని విప్పేస్తా చెమటని రప్పిస్తా తళుకుతో తెగబడి నీపైన
చటుకున చుంబిస్తా చనువుగా బందిస్తా సుందర దీవానా
తొలితెరలన్నీ గడుసరి కన్నె తొలగును తమకాన్ని
కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని
తరలి దరికే
యా...
ఎగసి ఎదకే
యా
తరలి దరకే
యా...
ఎగసి ఎదకే

జర జల్ది జల్ది పెందరకడనే రా రా
వడి అంతరంగ సంబరమునకే రారా
రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా
రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా
చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన
చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన

సాహిత్యం: విశ్వ, పోకిరి, మణిశర్మ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Ranjith & Suchitra

Fans

»Dole Dole« gefällt bisher niemandem.