Songtexte.com Drucklogo

Jantar Mantar Songtext
von Ranjith & Rita

Jantar Mantar Songtext

జంతర్ మంతర్ జింక
జాదు చెయ్యకె ఇంక
అ అ హాహ అ అ హాహ
వస్తున్నా నీ వంక what you do నెలవంక
అ అ హాహా అ అ హాహ
చెలా చెలా చెలా చెల్ చుక్కలు చూపిస్తా
మిలా మిలా మిలా మిలా మిల్ మెరుపులు మెరిపిస్తా
ఇలా ఇలా ఇలా ఇలా గిల్ గింతలు పుట్టిస్తా
సలా సలా సలా సల్ చెమటలు పట్టిస్తా
Do it, do it, do it, do it, do it, do it, do it
Do it, do it, do it, do it, domen sing and do it yeah

జంతర్ మంతర్ జింక
జాదు చెయ్యకె ఇంక
అ అ హాహ అ అ హాహ


కదిలావో కౌగిట్లో crush ఐపోతావోయ్
మెదిలావో ముద్దుల్లో compress అవుతావోయ్
పిలిచాకా తలవంచి రావాలోయ్
వలచాకా చలి మంచే heat ఐపోవాలోయ్
లాలా dilemma లో ఉన్నావే
నాకే dial చేసి నా స్టైలే మార్చావే
ట్రైలే ఇంత hot గుందంటే లైన్ లోకొస్తే
ఇకమస్తే మరి be ready, be ready గారడికే

జంతర్ మంతర్ జింక
జాదు చెయ్యకె ఇంక
అ అ హాహ అ అ హాహ

పెదవుల్లో కదహొహీ first time కావాలా
తనువుల్లో తనహాయి next time ఇవ్వాలా
కులుకుల్లో కురుబాని టేస్టే చూడాలా
సరసంలో షెహనాయి సౌండే మోగాలా
అయినా dynamite ని మెచ్చావే
Cyanide కళ్ళతోటి గాలాలే వేసావే
Poster చూడకుండ వచ్చావే
బొమ్మే వేస్తే ఇక పస్తే మరి get ready, get ready ముట్టడికే

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Jantar Mantar« gefällt bisher niemandem.