Songtexte.com Drucklogo

Chamka Chamka Songtext
von Ranjith & Geetha Madhuri

Chamka Chamka Songtext

నిసమాససస నిసనిస
నిసగాససస నిసనిస
నిసగాససస నిసనిస
నిదమా
దాపమా

చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే
మొలకా పలికే చిలకేలే కులికేటి కల్కేలే

నిసగాససస నిసనిస
నిసగాససస నిసనిస
నిదమా


చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే
ముట్టోకో పట్టుకో చుట్టుకోరే సన్నాయి పలికేలే
నీలో బుస కొడుతున్నా ఆశే పసిగడుతున్నా అనువిది आजाना
ఈడే బలి పెడుతున్నా ఒడి బలపడుతున్నా ముదిరిన మైకానా
సై కులాసా రాజా
చేయ్ ఉల్లాస పూజ
చేయ్ పట్టేసి लेजा, आजा
సై సుఖాలా రాణి
చేసుకో నా బోణీ
చూసుకో నా బాణీ
కానీ
చిరుతొస్తే పొత్తే చెయ్యాలా
విడిదిచ్చి వత్తాసియ్యాలా

చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే
మొలకా పలికే చిలకేలే కులికేటి కల్కేలే

(नाचोरे
नाचोरे, नाचोरे)

(नाचोरे
नाचोरे, नाचोरे)

తెల్లవారేరో తప్పితీరాలో విన్నపాలేవో చెల్లిపోవాలే
ముద్దుమేళాలో ఆపసోపాలో చిచ్చు రాజేసీ తెప్పరిల్లాలే
దేహలా దాహాలు ఈడేలే హాయిలో నీతోటి సాగేటి ఈ చాటు లీలలో
హై కలాసు రాజా
చేయ్ పున్నాగ పూజ
సై అల్లేసి खोजा, आजा
రా సలాము రోజా
నీ గులామి రాజా
సై దూసేయ్ खोजा, आजा
చిరుతొస్తే పొత్తే చెయ్యాలా
విడిదిచ్చి వత్తాసియ్యాలా

Twinkle twinkle little star आवो आवो मेरा bar
Twinkle twinkle little star आवो आवो मेरा bar


Shall you wanna play the beat now
Make me wanna feel the heat now
Let′s get a little closer
(Closer closer)

मेरी बाहों में आजारे जाना
तुजे इश्क़ में कर दीवाना
నే నీతో కలిసి రానా
No No, No No

గుమ్మ సూత్రాలే చిత్తగియ్యాలో మత్తుసోకాకే ఒత్తిగిల్లాలే
కన్నె జాజుల్లో రమ్య రాగాలో పొద్దు మీరాకే వన్నె పానాలే
కాకాలు తీరాకే వెయ్యాలి ఈలలు నీతోటి ఆడాకే ఈ రేయి డోలలో
సై కులాసా రాజా
చేయ్ ఉల్లాస పూజ
చేయ్ పట్టేసి लेजा, आजा
సై సుఖాలా రాణి
చేసుకో నా బోణీ
చూసుకో నా బాణీ
కానీ

చిరుతొస్తే పొత్తే చెయ్యాలా
విడిదిచ్చి వత్తాసియ్యాలా
చిరుతొస్తే పొత్తే చెయ్యాలా
విడిదిచ్చి వత్తాసియ్యాలా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Chamka Chamka« gefällt bisher niemandem.