Mundhugane Songtext
von Ramya Behara
Mundhugane Songtext
ముందుగానే రాసి ఉందొ
ఏమయిందో ఏమో మరి
చెరుపుకున్న చేరగనందో
ప్రేమైందో ఏమో మరి
చూసే చూపులో ఎన్ని మాటలో
ఉన్నవిక నా ఊసులో
సూటిగా చెప్పేదెలా నీతో
నిన్నే చూసే కళ్ళల్లోజరిగే ఎన్నో మార్పులు
కొత్తగా ఉన్నావందరిలో నువ్వే రా
దూరం తెగిపోతున్నా
మంచై కరిగిపోతున్నా
అయ్యినా మౌనంగా తెలుసా రా
నీడేదో తాకింద
నీదేమో అనుకున్నా
నీకై వేచుంది తెలుసా నా ప్రేమ
సందడైనా నువ్వే రా
పండగైనా నువ్వే రా
పట్టపగాలొచ్చే కళ్ళలో నువ్వే నువ్వే నువ్వే నువ్వు రా
పూవై విచ్చుకోవలో
దిండై హత్తుకోవాలో
తోడై నీతో ఉండాలో చెప్ప రా
దారే ఇచ్చిపోవాలో నిన్నే అడ్డుకోవాలో
నీతో నేను రావాలో చెప్ప రా
దారే ఇచ్చిపోవాలో నిన్నే అడ్డుకోవాలో
నీతో నేను రావాలో చెప్ప రా
ఏమయిందో ఏమో మరి
చెరుపుకున్న చేరగనందో
ప్రేమైందో ఏమో మరి
చూసే చూపులో ఎన్ని మాటలో
ఉన్నవిక నా ఊసులో
సూటిగా చెప్పేదెలా నీతో
నిన్నే చూసే కళ్ళల్లోజరిగే ఎన్నో మార్పులు
కొత్తగా ఉన్నావందరిలో నువ్వే రా
దూరం తెగిపోతున్నా
మంచై కరిగిపోతున్నా
అయ్యినా మౌనంగా తెలుసా రా
నీడేదో తాకింద
నీదేమో అనుకున్నా
నీకై వేచుంది తెలుసా నా ప్రేమ
సందడైనా నువ్వే రా
పండగైనా నువ్వే రా
పట్టపగాలొచ్చే కళ్ళలో నువ్వే నువ్వే నువ్వే నువ్వు రా
పూవై విచ్చుకోవలో
దిండై హత్తుకోవాలో
తోడై నీతో ఉండాలో చెప్ప రా
దారే ఇచ్చిపోవాలో నిన్నే అడ్డుకోవాలో
నీతో నేను రావాలో చెప్ప రా
దారే ఇచ్చిపోవాలో నిన్నే అడ్డుకోవాలో
నీతో నేను రావాలో చెప్ప రా
Writer(s): M R Hanock Babu, Pvk Krishna Chaitanya Lyrics powered by www.musixmatch.com