Songtexte.com Drucklogo

Ule Ule Songtext
von Ram Miriyala

Ule Ule Songtext

(హేయ్ హేయ్ హేయ్ హేయ్)
(హేయ్ హేయ్ హేయ్ హేయ్)
(హేయ్ ఉలే ఉలే ఉలే)
(హేయ్ ఉలే ఉలే ఉలే)
(హేయ్ ఉలే ఉలే ఉలే హో)
(హేయ్ ఉలే ఉలే ఉలే)
(హేయ్ ఉలే ఉలే ఉలే)
(హేయ్ ఉలే ఉలే ఉలే హో)


అరే నక్క తోక తొక్కి
నాగ లోకమేదో చూడబోయి పిట్ట
బోల్తా కొట్టెనే
ఆ చిట్ట చివర ఉన్న
కొమ్మ ఎక్కి నువ్వు
తేనె పట్టబోతే కొమ్మ ఇరిగెనే
అనుకున్నది అంతా దంపతులే రాజా
అది దేవుని ఆట మోయే మోయే మోయే
అ ఆ తప్పదే ఇ ఈ ఆటలో
రాజీ లేదులే ఎల్లాకిల్లా
అయిపోయా

(హేయ్ ఉలే ఉలే ఉలే)
(హేయ్ ఉలే ఉలే ఉలే)
(హేయ్ ఉలే ఉలే ఉలే హో)
హేయ్ ఉలే ఉలే ఉలే
హేయ్ ఉలే ఉలే ఉలే
హేయ్ ఉలే ఉలే ఉలే హో

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Cro nimmt es meistens ...?

Fans

»Ule Ule« gefällt bisher niemandem.