Songtexte.com Drucklogo

Nippai Ragile Songtext
von Rahul Sipligunj

Nippai Ragile Songtext

నిప్పై రగిలే హృదయమే
పొగరుతో మరిగే రగతమే
గుచ్చే గతమై గొంతులొ గరళమే

నిప్పై రగిలే హృదయమే
పొగరుతో మరిగే రగతమే
గుచ్చే గతమై గొంతులొ గరళమే

చాన్నాళ్లుగా నా గుండెలో సెగ
చల్లారక చలరేగుతుందిగా
చచ్చేలోగా సాదించుకొనగా
ఉరికే పరుగై తరమదా...


చెప్పలేని వెర్రికోపం వేగమవ్వగా
రయ్యిమంటు రంకెలేస్తు దూసుకెళ్ళగా
మరెదురైనోడికి బెదురైనదిగా
హోరెత్తు యమహాగా
రాస్తా నెత్తురు సిరనై
ఎద కోసే చేదు కథనై
చితి ఒడి చేరేలోగా కొత్త చెరితరా

గుర్తుకొచ్చే జ్ఞాపకాలు గుండుసూదిలా
పట్టి పట్టి గుండెలోన గుచ్చుతుండగా
ఆ నిదురే మరిచిన కనులయ్యెనుగా
ఎర్రాని సింధూరంలా చేస్తా విరహయజ్ఞం
కత్తి దూస్తా వలపుయుద్ధమై
కథ నడిపిస్తా బలై కడవరకిలా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Rahul Sipligunj

Fans

»Nippai Ragile« gefällt bisher niemandem.