Songtexte.com Drucklogo

Bujjikonda Songtext
von Raghu Kunche

Bujjikonda Songtext

బుజ్జి కొండ చూడకుండా ఉండలేనే I love you (I don′t trust you)
నువ్వంటే నాకిష్టం కాబట్టే నీకోసం
నా గుండె పాడే పాట I love you (No, no, no)

బుజ్జి కొండ చెప్పకుండా ఉండలేనే I love you
నువ్వెంతో ముద్దొచ్చి పట్టిందే ఈ పిచ్చి
నా గుండె పాడే పాట I love you (ho, yeah)


నువ్వు తప్ప వేరే దిక్కు లేదే (అబ్బ ఛా)
నువ్వు పక్కనుంటే కిక్కే వేరే
నాకు ఇంతకూడ సిగ్గు లేదే (I will kick you)
ఎంత తిట్టుకున్నా ఫరవాలేదే
నెత్తిమీద పెట్టి నిన్ను చూసుకుంటా
రోకలెత్తి నన్ను దంచమాకే
బుజ్జి కొండ చూడకుండా ఉండలేనే I love you (I hate you)
నువ్వంటే నాకిష్టం కాబట్టే నీకోసం
నా గుండె పాడే పాట I love you
(Nasty, untrue, disloyal, painful, killing, I don't want this love)

దిల్లు కవ్వమెట్టి తిప్పినావే (నేనా)
గోళ్ళు పెట్టి గుండె రక్కేశావే (No way)
ఇంత దూరం వచ్చి కాదంటావే (Yes yes)
నన్ను చేసుకుంటే బాగుంటావే
రెండు కాళ్ళు మొక్కి కళ్ళకద్దుకుంటా
ఏట్లో ఎల్లకిల్ల తొయ్యమాకే
బుజ్జి కొండ చూడకుండా ఉండలేనే I love you (పోరా బోండా)
నువ్వంటే నాకిష్టం కాబట్టే నీకోసం
నా గుండె పాడే పాట I love you

బుజ్జి కొండ చూడకుండా ఉండలేనే I love you
నువ్వంటే నాకిష్టం కాబట్టే నీకోసం
నా గుండె పాడే పాట I love you
బుజ్జి కొండ చెప్పకుండా ఉండలేనే I love you
నువ్వెంతో ముద్దొచ్చి పట్టిందే ఈ పిచ్చి
నా గుండె పాడే పాట I love you (Let me go)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer will in seinem Song aufgeweckt werden?

Fans

»Bujjikonda« gefällt bisher niemandem.