Nee Madhi Challagaa - From “Dhanamma Dhaivamaa” Songtext
von P. Susheela
Nee Madhi Challagaa - From “Dhanamma Dhaivamaa” Songtext
నీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలొ
వేదన మరచిపో నీ మది చల్లగా
ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు
ఏ సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే
మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే
నీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలొ
వేదన మరచిపో నీ మది చల్లగా
చీకటి ముసిరినా వేకువ ఆగునా
ఏ విధి మారినా దైవం మారునా
కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలచుకో
నీ మది చల్లగా స్వామీ నిదురపో దేవుని నీడలో
వేదన మరచిపో నీ మది చల్లగా
జానకి సహనము రాముని సుగుణము
ఏ యుగమైనను ఇలకే ఆదర్శము
వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యము

Writer(s): Cingireddy Narayana Reddy, T. V. Raju Lyrics powered by www.musixmatch.com