Naalona Valapundi - From “Bangaaru Kalalu” Songtext
von P. Susheela
Naalona Valapundi - From “Bangaaru Kalalu” Songtext
నాలోన వలపుంది మీలోన వయసుంది హా అహా
ఈ రేయెంతో సొగసైనదీ
అహా నాలోన వలపుంది మీలోన వయసుంది
హా అహా హా ఒహొ హో
ఈ రేయెంతో సొగసైనదీ
కన్నుల్లో కైపుంది చేతుల్లో మధువుంది
కన్నుల్లో కైపుంది చేతుల్లో మధువుంది తనువూ మనసూ పొంగే వేళ
నాట్యాల అలరించి స్వప్నాల తేలించు
నాట్యాల అలరించి స్వప్నాల తేలించు నీ రాణి నేనే నా రాజు నీవే
అహా నాలోన వలపుంది మీలోన వయసుంది
హా అహా హా ఒహొ హో
ఈ రేయెంతో సొగసైనదీ
నావారినే వీడి మీచెంతనే చేరి ఆడీ పాడీ జీవించేను
నావారినే వీడి మీచెంతనే చేరి ఆడీ పాడీ జీవించేను
వెతలన్ని మరిపించి మురిపాలు కురిపించు
వెతలన్ని మరిపించి మురిపాలు కురిపించు ప్రియురాలు నేనే జవరాలు నేనే
అహా నాలోన వలపుంది మీలోన వయసుంది హా

Writer(s): Dasarathi, S Rajeshwara Rao Lyrics powered by www.musixmatch.com