Songtexte.com Drucklogo

Kannulatho Choseve Songtext
von Nithyasree Mahadevan

Kannulatho Choseve Songtext

పాపమ పనిపమ పనిపమ గమపా
సగసని పనిపమ గమగసగమపా
పాపమ పనిపమ పనిపమ గమపా
సగసని పనిపమ గమగసగమపా

తకడ తకడ తకధిమ్, తకడ తకడ తకధిమ్
తకడ తకడ తకధిమ్ తక ఝం
తకడ తకడ తకధిమ్, తకడ తకడ తకధిమ్
తకడ తకడ తకధిమ్ తక ఝం

కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా
కనులకు సొంతమౌనా
కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవూ
ఇక నను విడిపోలేవూ

తకడ తకడ తకధిమ్, తకడ తకడ తకధిమ్
తకడ తకడ తకధిమ్ తక ఝం
తకడ తకడ తకధిమ్, తకడ తకడ తకధిమ్
తకడ తకడ తకధిమ్ తక ఝం


జలజల జలజల జంట పదాలు
గలగల గలగల జంట పెదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే
విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు
రెండేలే రెండు ఒకటేలే

ధినక ధినక ధిన ధిల్లిల్లాన నాదిర్తాని తొందిరతాని దినతోం
ధినక ధినక ధిన ధిల్లిల్లాన నాదిర్తాని తొందిరతాని దినతోం

రేయీ పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే
కాళ్లు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే

కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా
కనులకు సొంతమౌనా

తకడ తకడ తకధిమ్, తకడ తకడ తకధిమ్
తకడ తకడ తకధిమ్ తక ఝం
తకడ తకడ తకధిమ్, తకడ తకడ తకధిమ్
తకడ తకడ తకధిమ్ తక ఝం

క్రౌంచ పక్షులు జంటగ పుట్టును జీవితమంతా జతగా బ్రతుకును
విడలేవూ వీడిమనలేవూ
కన్ను కన్ను జంటగ పుట్టును ఒకటేడిస్తే రెండోదేడ్చును
పొంగేనా ప్రేమే చిందేనా

ధినక ధినక ధిన ధిల్లిల్లాన నాదిర్తాని తొందిరతాని దినతోం
ధినక ధినక ధిన ధిల్లిల్లాన నాదిర్తాని తొందిరతాని దినతోం


ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరి కలలను కంటున్నాం
ఒక్కరు పీల్చే శ్వాసలలో ఇద్దరి జీవనమంటున్నాం
తాళికొరకు మాత్రమే విడివిడిగా వెతుకుతున్నాం

కన్నులతో చూసేవీ గురువా

మమగగ మమసస గగసస గగనిని సగగ సమమ సగగ సపప
సగగ సనిని సగసస సానిదపమగా
గమపని సగా రిసా సానిదపామగారీ సగమ కన్నులతో చూసేవీ గురువా

పపనినిసాస గగమమ పపనిని సాస
నిసగమపని దపమా గామ పని సగరిద నిసమగరిసనిద
కన్నులతో చూసేవీ గురువా

రీరీ సనిస రిరిస సరిరినిని సాస గరిస నిసగరిసని
దప పాప నిదప మగసరి నిసగా సగమ గమపా
నిదపప మపనీ పపని సగరిస గరిసని సానిదపామా గమపమ
కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా
కనులకు సొంతమౌనా
కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవూ
ఇక నను విడిపోలేవూ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Kannulatho Choseve« gefällt bisher niemandem.