Songtexte.com Drucklogo

Oh Daivama.. Songtext
von Mrudula Desai

Oh Daivama.. Songtext

ఓ దైవమా... ఇది న్యాయమా...
అనురాగమే... అపరాదమా...

ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా
ప్రేణం పోసే ప్రేమా పగతో మండాలా
చెలిమిని పంచే ప్రేమా చెరలో ఉండాలా
ఎదురీదుమా ప్రేమా విధి రాతనే ఎదురించుమా
తడబాటే బాటై సాగాలమ్మ ఓ ప్రేమా

ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా


కనియపెంచు వారే సందేహించు కుంటే జీవించు వారు ఇంకెవ్వరు హోయ్ ఇంకెవ్వరు
కలిసుండలేని కలహాలు మావి జీవించు వారి కనిపించను కనిపించను
ఈ ప్రేమేగా నీకు జన్మం ఇచ్చింది
ఆ ప్రేమే లేదంటే లోకం ఏముంది
ఈ సత్యం చూడని పెద్దరికం విలువేమున్నది

ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా

వేటాడుతున్నా వేధించుతున్నా లొంగేది కాదు ప్రేమన్నది హోయ్ ప్రేమన్నది
భలమెంత ఉన్నా ధనమెంత ఉన్నా తొనికేది కాదు ఈ పెన్నిధి హోయ్ ఈ పెన్నిధి
చిగురిస్తుంది ప్రేమా చితిలో తోసినా
ఎదురిస్తుంది ప్రేమా ఎదనే కోసినా
మరుజన్మకు సైతం మరువని నేస్తం ఈ ప్రేమా

ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా

చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer singt das Lied „Applause“?

Fans

»Oh Daivama..« gefällt bisher niemandem.