Songtexte.com Drucklogo

Top Tucker - Telugu Songtext
von Mohit Chauhan

Top Tucker - Telugu Songtext

సై అంటే సై
సై అంటే సై
సై అంటే సై
(సై సై సై సై సై)

Top tucker deep ticker
చూపు టప్పరు ఊపు tipper
Sharp cutter short hitter
Gold glitter మన పేరు
పోరా పో తడబడి పో, భయపడి పో
తడబడి పో, భయపడి పో

ఏరా ఏరా ఏరా ఏరా ఏరా ఏరా
ఏరా ఏరా ఏరా ఏరా ఏరా ఏరా

Top tucker deep ticker
నేను ముదురు నాకు ఎదురు
లేరు ఎవరు రారు ఎవరు
చూస్తావా చూస్తావా fire-u

తెగించి బిగించి
పెంచొద్దోయ్ energy
అటొచ్చి ఇటొచ్చి తేవేద్దోయ్ allergy


Top tucker deep ticker
ఏరా ఏరా ఏరా ఏరా ఏరా ఏరా
(Ok, yeah)

మొదలు పెడితే వేట
తప్పదు తూటా
ముగించేస్తే doubt-a

Top tucker deep ticker
చూపు టప్పరు ఊపు tipper
Sharp cutter short hitter
Gold glitter మన పేరు
పోరా పో తడబడి పో, భయపడి పో
తడబడి పో, భయపడి పో

వెయ్ చెయ్యి వెయ్
అమ్మ అయ్యకు చెప్పేయ్
ఆలీకి చెప్పేయ్
Hospital కి phone చేసి వెయ్

సై అంటే సై
సై అంటే సై
సై అంటే సై

నువ్వే చెయ్యకు blunder
నెత్తిపై thunder పదీపోద్దీరో
సై సై


సై అంటే సై
(Ok, yeah)
సై అంటే సై
సై అంటే సై

Top tucker deep ticker
చూపు టప్పరు ఊపు tipper
Sharp cutter short hitter
Gold glitter మన పేరు
పోరా పో తడబడి పో, భయపడి పో
తడబడి పో, భయపడి పో

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Mohit Chauhan

Quiz
Wer singt über den „Highway to Hell“?

Fans

»Top Tucker - Telugu« gefällt bisher niemandem.