Sobhaname Sobhaname Songtext
von Mano
Sobhaname Sobhaname Songtext
శోభనమే శోభనమే శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే
దేవదానవుల ధీరతను దావతిపడి వార్దీతరువుగను
దేవదానవుల ధీరతను దావతిపడి వార్దీతరువుగను
శ్రీవనితామణి చెలగి పెండ్లాడిన శ్రీవేంకటగిరి శ్రీనిధికి
శోభనమే శోభనమే శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే శోభనమే శోభనమే
వైభవముల పావనముర్తికి

Writer(s): M.m. Keeravaani, Annamayya Lyrics powered by www.musixmatch.com