Songtexte.com Drucklogo

Muppy Aaru Songtext
von Mamta Mohandas

Muppy Aaru Songtext

హే′ ముప్పై ఆరు ఇరవై నాలుగు ముప్పై ఆరు
ఆ! ఇదేంట్రోయ్?
ఇవి కొలతలు కాదు ఒరబ్బి నా phone number
ఓస్! అదా సంగతి!
ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఏలు
ఇది వయస్సు కాదు ఓరబ్బి నా MRP ధరలు
రెండే రెండవి చక్కనివి, గుండ్రంగానే ఉండేవి
ఏవో కావవి, కత్తెరచూపుల నా కళ్ళు
ఒకటే తేనెపట్టు అది, తుంటరి ఈగలు మూగేది
ఏదో కాదది, మిసమిసలాడే నా ఒళ్ళు
ముల్లోకాలను ఊపేసేది, మహరాజులనే దులిపేసేది
మగజాతికి సెగ రేపేది, మరి అది నా సొగసే

యే' జారే జారే జారే
ఏంటది?
హే′ జారే జారే జారే, నా సిల్కు సీరే జారే
జారే జారే జారే, నీ సిల్కు సీరే జారే
ఏ' ఊరే ఊరే ఊరే, నను చూస్తే మీ నోరూరే
హే' ఊరే ఊరే ఊరే, నిను చూస్తే మా నోరూరే


హే′ ముప్పైఆరు
స్′ ఇరవైనాలుగు
హేయ్' ముప్పైఆరు ఇరవైనాలుగు ముప్పైఆరు
ఇవి కొలతలు కాదు ఓరబ్బి నా phone number
ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఏలు
ఇది వయస్సు కాదు ఓరబ్బి నా MRP ధరలు

డిరిడిరి డిరిడిరి డిరి-డిరి
డిరి డిరిడిరి డిరిడిరి డిరి-డిరి
అఁ అఁ, అఁ అఁ
డిరిడిరి డిరిడిరి డిరి-డిరి
డిరి డిరిడిరి డిరిడిరి డిరి-డిరి
అఁ అఁ, అఁ అఁ

ఏయ్′ అసలికి చూస్తే నా సొంతూరు అమలాపురము
ఆకువక్క సోకే నలగని కమలాపురము
ఆరోయేటే జోరేచూసి నా పెద్దోళ్ళు
అరవైయేళ్ళ ముసలికి నన్నే ముడెట్టిన్నారు


ఆ వరసన ఇల్లే ఇడిసేసినా
ఈ వరసన ఇట్టా గుడిసేసినా
డిరిడిరి డిరిడిరి డిరి-డిరి
డిరి డిరిడిరి డిరిడిరి డిరి-డిరి
నువ్వు చండుపెట్టి చంకీ పైటేసినా
Tank bund పక్క నీకై sightఏసినా
డిరిడిరి డిరిడిరి డిరి-డిరి
డిరి డిరిడిరిడిరిడిరి డిరి-డిరి
నువు కనబడినాక కూస్తైనా
నడుముని ఇంకా దాస్తానా
కలబడిపోతూ నీతోన కసికసి గంతెయినా

జారే జారే జారే
జారే జారే జారే, నా సిల్కు సీరే జారే
జారే జారే జారే, నీ సిల్కు సీరే జారే (అరెరెరె రెరెరెరె)
ఊరే ఊరే ఊరే, నను చూస్తే మీ నోరూరే
హే' ఊరే ఊరే ఊరే, నిను చూస్తే మా నోరూరే

ముప్పైఆరు ఆహా ఓహో
హాయ్′ ముప్పైఆరు ఇరవైనాలుగు ముప్పైఆరు
ఇవి కొలతలు కాదు ఓరబ్బి నా phone number
ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఏలు
ఇది వయస్సు కాదు ఓరబ్బి నా MRP ధరలు

ధుం దగడ-దగ దగడ-దగ దగడ-దగ ధుంధుం ధా
ధుం దగడ-దగ దగడ-దగ దగడ-దగ ధుంధుం ధా
హే' पकड़ो पकड़ो पकड़ो रेे ।
పట్టుకున్నవాడే hero रे ।
Rugby rugby लड़की रे ।
లొంగదీసినోడే लड़का रे ।

బయటచూస్తే పిచ్చకొట్టుడు దాదాగాళ్ళు (హేయ్)
నా చిట్టినడుము సిలకా కొట్టుడు కొట్టలేరు (ఏయ్)
పేరుకేమో కోకాపేట కబ్జాగాళ్ళు (అద్ది)
అరె′ మూరెడే నా కోక కబ్జా చెయ్యలేరు (అమ్మనీ)

రింగురోడ్డుకాడ కాదు మీ వీరంగము
నా చెంగుతోటి ఆడమంట చెదరంగము
డిరిడిరి డిరిడిరి డిరి-డిరి
డిరి డిరిడిరి డిరిడిరి డిరి-డిరి
హే' గండిపేటకాడ కాదు మీ యవ్వారము
నా ఇంటికొచ్చి చూపుకోండి మీ కారము
డిరిడిరి డిరిడిరి డిరి-డిరి
డిరి డిరిడిరి డిరిడిరి డిరి-డిరి
చిన చినబాబును नहीఅంటా
పెదబాబుకు నే సయ్యంటా
మంచాలిరిగే దందాలో చంపేసేమంటా

హే' జారే జారే జారే
జారే జారే జారే, నా సిల్కు సీరే జారే
జారే జారే జారే, నీ సిల్కు సీరే జారే
ఏయ్′ ఊరే ఊరే ఊరే, నను చూస్తే మీ నోరూరే
హే′ ఊరే ఊరే ఊరే, నిను చూస్తే మా నోరూరే

అహ్హా' ముప్పైఆరు
హయ్′ ముప్పైఆరు ఇరవైనాలుగు ముప్పైఆరు
ఇవి కొలతలు కాదు ఓరబ్బి నా phone number
ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఏలు
ఇది వయస్సు కాదు ఓరబ్బి నా MRP ధరలు

డిరిడిరి డిరిడిరి డిరి-డిరి
డిరి డిరిడిరిడిరిడిరి డిరి-డిరి (అహ అహ)
అఁ అఁ, అఁ అఁ
డిరిడిరి డిరిడిరి డిరి-డిరి
డిరి డిరిడిరి డిరిడిరి డిరి-డిరి (అహ అహ)
అఁ అఁ, అఁ అఁ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
In welcher Jury sitzt Dieter Bohlen?

Fans

»Muppy Aaru« gefällt bisher niemandem.