Nigama Nigamatha Songtext
von M. M. Keeravani
Nigama Nigamatha Songtext
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీ నారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ వెంకట నారాయణ
దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై
పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
నిగమ
గమదని సగమగసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ లక్ష్మి నారాయణ
నీస గస గస గస గసగ
దనిసగమగసగమగ సనిదస నీసాద
సగమ గమగ మదని దనిస మగస నిదమగస
వివిధ నిర్భందముల
వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే
హరే
హరే
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీతచోర శ్రీ నారాయణ
నిగమ
సగమగసనిదమగని
నిగమ గసమగదమనిదస నిగమ
నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
వేద నారాయణ వెంకట నారాయణ
తిరుమల నారాయణ
హరే
కలియుగ నారాయణ
హరి హరి నారాయణ ఆది నారాయణ
హరే
లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
హరే హరే

Writer(s): M.m. Keeravaani, Annamayya Lyrics powered by www.musixmatch.com