Nagumomu Songtext
von M. Balamuralikrishna
Nagumomu Songtext
నగుమోము గలవాని నా మానోహరుని
జగమెలు శూరుని జానకి వరుని
నగుమోము గలవాని నా మానోహరుని
జగమెలు శూరుని జానకి వరుని
నగుమోము గలవాని నా మానోహరుని
దేవాది దేవుని దివ్య సుందరుని
దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీ వాసుదేవుని సీత రాఘవుని
దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీ వాసుదేవుని సీత రాఘవుని
నగుమోము గలవాని నా మానోహరుని
జగమెలు శూరుని జానకి వరుని
నగుమోము గలవాని నా మానోహరుని
నిర్మలాకారుని నిఖిలాగా హరుని
ధర్మాది మొఖంబు దయచేయు ఘనుని
నిర్మలాకారుని నిఖిలాగా హరుని
ధర్మాది మొఖంబు దయచేయు ఘనుని
నగుమోము గలవాని నా మానోహరుని
జగమెలు శూరుని జానకి వరుని
నగుమోము గలవాని నా మానోహరుని
భోదతో పలుమారు పూజించి
నేనారాధించు శ్రీ త్యాగరాజ సన్నుతుని
భోదతో పలుమారు పూజించి
నేనారాధించు శ్రీ త్యాగరాజ సన్నుతుని
నగుమోము గలవాని నా మానోహరుని
జగమెలు శూరుని జానకి వరుని
నగుమోము గలవాని నా మానోహరుని
జగమెలు శూరుని జానకి వరుని
నగుమోము గలవాని నా మానోహరుని
జగమెలు శూరుని జానకి వరుని
నగుమోము గలవాని నా మానోహరుని
జగమెలు శూరుని జానకి వరుని
నగుమోము గలవాని నా మానోహరుని
దేవాది దేవుని దివ్య సుందరుని
దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీ వాసుదేవుని సీత రాఘవుని
దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీ వాసుదేవుని సీత రాఘవుని
నగుమోము గలవాని నా మానోహరుని
జగమెలు శూరుని జానకి వరుని
నగుమోము గలవాని నా మానోహరుని
నిర్మలాకారుని నిఖిలాగా హరుని
ధర్మాది మొఖంబు దయచేయు ఘనుని
నిర్మలాకారుని నిఖిలాగా హరుని
ధర్మాది మొఖంబు దయచేయు ఘనుని
నగుమోము గలవాని నా మానోహరుని
జగమెలు శూరుని జానకి వరుని
నగుమోము గలవాని నా మానోహరుని
భోదతో పలుమారు పూజించి
నేనారాధించు శ్రీ త్యాగరాజ సన్నుతుని
భోదతో పలుమారు పూజించి
నేనారాధించు శ్రీ త్యాగరాజ సన్నుతుని
నగుమోము గలవాని నా మానోహరుని
జగమెలు శూరుని జానకి వరుని
నగుమోము గలవాని నా మానోహరుని
జగమెలు శూరుని జానకి వరుని
నగుమోము గలవాని నా మానోహరుని
Writer(s): Tyagaraja Lyrics powered by www.musixmatch.com