Songtexte.com Drucklogo

Anasuya Kosam Songtext
von Karthik

Anasuya Kosam Songtext

మీరేమో బంగారు almost ఇది అమ్మోరు
అయ్యబాబో ఏంటి sir′u

ఆదాయం just ఆరు ఖర్చేమో పదహారు
Maintenance కష్టం brother'u
మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్ట బొమ్మ
రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసి నట్టు చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఈబొమ్మ
అనసూయ కోసం పడుతున్నా నానా హైరానా

ఎదిగే ఏ దేశం తననే పోషించడం easy నా
శిక్షే ఏదైనా పడుతుందా ఇంతటి జరిమానా
మన పరువుకోసం మొయ్యాలిక నిండా మునిగైన
హా లేదేంటి నీకు కనికరమా


నాలాంటివాడు మోయతరమా
నువ్వేసే bill′u పిడుగమ్మా
కాదమ్మా వల్ల కాదమ్మా
హే నీకేమో నేను hiroshima
నీ దాడి తట్టుకొలేనమ్మా
ఇంత పగ అవసరమా
చుక్కల్నే చూపించకమ్మా
మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్ట బొమ్మ

రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసి నట్టు చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఈబొమ్మ
Outing అని camping అని ప్రతిరోజూ ఎదో newsense
Everest కి యమ rest కి ఈ పిల్లే గా ఒక reference'u
అనసూయ కి anaconda కి రెండేగా letters'u difference′u
ఏ... నరులకి తెలియని నరకపు తలుపుకి తాళం ఇదే ఇదే ఇదే ఇదే ఇదే

ఎద్దే ఎక్కిన యముడికి agent ఇదే ఇదే ఇదే ఇదే ఇదే ఇదే
Current′u కూడా కొట్టనంత shock'u నువ్వు
ఓ రాక్షసి సునామికే బినామి నువ్వు
మా ఊరికే మూడో ప్రపంచ war′u నువ్వు
వేదిస్తా... వెందుకే
మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్ట బొమ్మ
రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసి నట్టు చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఈబొమ్మ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Karthik

Fans

»Anasuya Kosam« gefällt bisher niemandem.