Nathoti Neku Panundi Songtext
von Karthik & Mahalakshmi Iyer
Nathoti Neku Panundi Songtext
నాతోటి నీకు పనుంది నీ తోటి నాకు పనుంది
ఇద్దరికీ పెద్ద పనుంది ముద్దాడే మంచి పనుంది
చిట్టి చిట్టి లిపుల్లో 30 కేజీ తీపుంది
పొట్టి పొట్టి కిస్సులో 50 ఫీట్ కైపుంది
పెదవులు ఇవ్వనా పడకింటిలో పెట్రోల్ వెయనా నీ బండిలో
బదులే ఇవ్వనా నీ బుగ్గలో ఫ్యాక్టరీ వేయనా నీ బాడీలో

ఎస్ అంటూ పెడితే ఏ కిస్ బుష్ అంటూ పెడితే బి కిస్
చిన్నంగా పెడితే సి కిస్ ఘనంగా పెడితే డి కిస్
సరసం వేళల్లో కిస్సే ఈవేంటు
స్వర్గం గుమ్మంలో కిస్సే టికెట్
పగలే ఇవ్వనా రాజా కిస్ రాత్రికి పెట్టన రాక్షస కిస్
చలిలో ఇవ్వనా బోనస్ కిస్ కలలో పెట్టనా బోగస్ కిస్

వంటింటిలోన ప్లై కిస్ బాత్ రూమ్ లోన ప్రెస్ కిస్
రుద్దేసి పెడితే ప్రెస్ kiss రద్దీలో పెడితే రస్ కిస్
అన్ని రుచులు కిస్సే నెంబర్ వన్
అన్ని పెదాల్లో కిస్సే టెలిఫోన్
కొరికే ఇవ్వనా గిల్లీ కిస్ నమిలి పెట్టనా నాన్వెజ్ కిస్
హేయ్ సొగసుకు ఇవ్వనా కిరికిరి కిస్ మనసుకు పంపాన కొరియర్ కిస్సు

Writer(s): Chandrabose, Mani Sharma Lyrics powered by www.musixmatch.com