Songtexte.com Drucklogo

Dikki Dikki Songtext
von Karthik & Chitra

Dikki Dikki Songtext

డిక్కీ డిక్కీ డిడిక్కీ ఉన్నానే వేడేక్కి రావలమ్మొ కౌగిలి బండెక్కి పోవాలమ్మొ సిగ్గులు కొండెక్కి
డిక్కీ డిక్కీ డిడిక్కీ పరువాల పండెక్కి వచ్చానయ్యొ చక్కిలి ఎరుపెక్కీ వయ్యారలే చపున్న బరువెక్కీ
పిల్ల నువ్వు వచ్చేసాక ఆగేది ఎల్లా
కొల్లా కొట్టేసిపోన తెల్లరికల్లా
రా రాజు నవ్వేలేరా శృంగార కోటకి
అష్టచమ్మలే చెమ్మచెక్కలే జగాలి జామురేయి జాగరాలే
గుడుగుడు గుంజంలే చెడుగుడు మంచంలే ఈడాలి సంబరాల సగరాలే
డిక్కీ డిక్కీ డిడిక్కీ ఉన్నానే వేడేక్కి రావలమ్మొ కౌగిలి బండెక్కి పోవాలమ్మొ సిగ్గులు కొండెక్కి


చెరువులో చేపలకై వెతికేస్తుంది కొంగ
చీకట్లో చీరంతా తడిమేస్తావ దొంగ
చెరువులో చేపలకై వెతికేస్తుంది కొంగ
చీకట్లో చీరంతా తడిమేస్తావ దొంగ
సరసాల సమరంలో సరదాల సమయంలో తెరచాటు ఉంటే వేగేదెలా
అడిగింది ఎమైన విల్లేదు అన్ని బహటమైతే బాగోదుగా
పిల్ల నువ్వు వచ్చేసాక ఆగేది ఎల్లా అల్లాడించేసిపోన తెల్లరేకల్లా
అయితే మరీ వెళ్ళొదమా అనువైన చోటుకి
అల్లోనేరేలో అమ్మోనీకల్లో అచ్చంగా ఉన్నవమ్మో బోమ్మలాల
గునమావిల్లో అప్పుడే వేవిల్లో వింటునే చూడలమ్మ అమ్మలాల

తెలియనిది తెలియలంటే చదవలయ్యో బుక్స్ చూసింది కావాలంటే కలపాలయ్యో లిప్సు
తెలియనిది తెలియలంటే చదవలయ్యో బుక్స్ చూసింది కావాలంటే కలపాలయ్యో లిప్సు
నీ మాటలు కుదిరాయి అధరాలే కదిలాయే అరుదైన దాహం తిరెదేలా
తాపాలే పేరిగాకా తకంతో రగిలాకా పడకింటి తీరం చేరాలిగా
పిల్ల నువ్వు వచ్చేసాక ఆగేది ఎల్లా గిల్లి గిచేసిపోన తెల్లరికల్లా
దుప్పట్లో దూరేదమ్మ బాబోయ్ సయ్యాటకి
బంగారు బుల్లోడే బంపరుగున్నాడే మాటలతో మాయే చేసి లాగుతాడే
తుంటరి పిల్లోడే తోదరగున్నాడే ఎన్నెన్నో గఃదనాలు పాడుతాడే
డిక్కీ డిక్కీ డిడిక్కీ ఉన్నానే వేడేక్కి రావలమ్మొ కౌగిలి బండెక్కి పోవాలమ్మొ సిగ్గులు కొండెక్కి

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
„Grenade“ ist von welchem Künstler?

Fans

»Dikki Dikki« gefällt bisher niemandem.