Songtexte.com Drucklogo

Sathyanarayana Vratha-Slokas Songtext
von K. S. Chithra

Sathyanarayana Vratha-Slokas Songtext

అథాంగ పూజ
ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి
ఓం గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి
ఓం నారాయణ నమః ఓం నరాయణ నమః
ఓం శౌర్యేజే నమః ఓం చక్రపాణజే నమః


ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి
ఓం గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి
ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి
ఓం అనఘాయ నమః జానునీ పూజయామి
ఓం జనార్ధనాయ నమః ఊరూ పూజయామి
ఓం విష్టరశ్రవసే నమః కటిం పూజయామి
ఓం కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరం పూజయామి
ఓం లక్ష్మీవక్షస్తలలయ నమః వక్షస్థలం పూజయామి
ఓం శంఖచక్రగదాశార్జ్గపాణయే నమః బాహూన్ పూజయామి
ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి
ఓం పూర్ణేందు నిభవక్త్రాయ నమః వక్తృం పూజయామి
ఓం కుందకుట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి
ఓం నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి
ఓం సూర్యచంద్రాగ్ని ధారిణే నమః నేత్రే పూజయామి
ఓం సహస్రశిరసే నమః శిరః పూజయామి
ఓం శ్రీ సత్యనారాయణస్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von K. S. Chithra

Quiz
Welcher Song ist nicht von Robbie Williams?

Fans

»Sathyanarayana Vratha-Slokas« gefällt bisher niemandem.