Rojave‐Female Songtext
von K. S. Chithra
Rojave‐Female Songtext
రోజావే చిన్ని రోజావే
రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే
రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే
రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే
రోజావే చిన్ని రోజావే
ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో
ఆ హోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో
దారంతా చలువ పందిళ్ళే వేసి నీకోసం నీడై ఉన్నా
నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను
రోజావే చిన్ని రోజావే
రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే
మేరుపంటి నీ రాకకే మనసే మేఘంలా మారిందిలే
చిరుగాలై తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే
తొలి చినుకే తాకే నేలల్లె నేనే పులకించా నీ ఊహతో
దైవం ముందు దీపం లాగా నిన్నె చూస్తు కాలం గడిపెస్తాగా

Writer(s): Sama Vedam Shanmukha Sharma, S.a.raj Kumar Lyrics powered by www.musixmatch.com