Mellaga Mellaga Songtext
von K. S. Chithra
Mellaga Mellaga Songtext
మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటు తూరుపు వెచ్చగా చేరంగా
సందె సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచ్చి తలపులు తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కల మేలుకన్నది ఇలనేలుతున్నది
మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూరుపు వెచ్చగా చేరంగా
చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చిటి పొటి పిచుకా చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు
పట్ పట్ పట్ పట్ పట్ పరుగుల సీతాకోకా పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు
చిన్ని చిన్ని రేకుల పూలన్నీ ఆడుకుందాo రమ్మన్నాయయి తలలూపి
కొమ్మ మీది కోయిలమ్మ నన్ను చూసీ పాడుతుంది గొంతు కాస్త శృతి చేసి
మధుమాసమై ఉంటే ఎద సంతోషమే కదా సదా
అమ్మమ్మా మబ్బుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటుంది నింగి లోగిలి

తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుల్లే ఉడత మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు
జల్ జల్ జల్ జల్ జల్ జల్ జల పారే యేరా ఏవరమ్మా నీకీ రాగం నేర్పించారు
కొండతల్లి కోనకిచ్చు పాలేమో నురుగుల పరుగుల జలపాతం
వాగు మొత్తం తాగే దాకా తగ్గదేమో ఆశగ ఎగిరే పిట్ట దాహం
మధుమాసమై ఉంటే యెద సంతోషమే కదా సదా

ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కల మేలుకున్నది ఇలనేలుతున్నది
పా ప పా పా ప పా మ గ మా మ మా మా మ మా గ రి గా గ గా గా గ గా రి స రి

Writer(s): Srikanth Deva, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com