Hrudayanni Songtext
von K. S. Chithra
Hrudayanni Songtext
ఏలేలే ఏలేలే ఉల్లే లేలేలే
ఏలేలే ఏలేలే ఉల్లే లేలేలే
ఏలేలే ఏలేలే ఉల్లే లేలేలే
ఏలేలే ఏలేలే ఉల్లే లేలేలే
హృదయాన్ని మురిపించు స్వర మూర్తులం
గగనాన మెరిసేటి చిరు తారలం
సరిగమలు పలికేటు చిరు గాలులం
భూమాత ఒడి చేరు జడి వానలం
హృదయపు సడులే తాళమిప్పవా
మనసుని మోహం రాగం తియ్యగా
మేమెవరా పాటలు పాడే చిలుకలు మేమే
మేమెవరా పరుగులు తీసే నటులం మేమే
ధిరణన ధీంత ధిరణన ధాన ధాన
నాగరతాని తంతరతాని
ధీంత ధిరణన ధాన ధాన నన ధిల్లాన
నగ ధీంత ధిరణన ధాన ధాన
నాగరతాని తంతరతాని
ధీంత ధిరణన ధాన ధాన నన ధిల్లాన
ఏలేలే ఏలేలే ఉల్లే లేలేలే
ఏలేలే ఏలేలే ఉల్లే లేలేలే
ఏలేలే ఏలేలే ఉల్లే లేలేలే
హృదయాన్ని మురిపించు స్వర మూర్తులం
గగనాన మెరిసేటి చిరు తారలం
సరిగమలు పలికేటు చిరు గాలులం
భూమాత ఒడి చేరు జడి వానలం
హృదయపు సడులే తాళమిప్పవా
మనసుని మోహం రాగం తియ్యగా
మేమెవరా పాటలు పాడే చిలుకలు మేమే
మేమెవరా పరుగులు తీసే నటులం మేమే
ధిరణన ధీంత ధిరణన ధాన ధాన
నాగరతాని తంతరతాని
ధీంత ధిరణన ధాన ధాన నన ధిల్లాన
నగ ధీంత ధిరణన ధాన ధాన
నాగరతాని తంతరతాని
ధీంత ధిరణన ధాన ధాన నన ధిల్లాన
Writer(s): A R Rahman Lyrics powered by www.musixmatch.com