Songtexte.com Drucklogo

Side Please Songtext
von Javed Ali

Side Please Songtext

Side side side please
Local boys here
Side side side please
You don′t come near

కుర్రోళ్లంటే love చెయ్యాలి పెద్దోళ్లంటే sideఇవ్వాలి
Side side side please
హే side side side please
Lover love-e OK చేస్తే, queue ఎంతున్నా clearఅవ్వాలి
హే side side side, please
Side side side, please
హే ఝనక, ఝనక, ఝనక, ఝనక, ఝనక, ఝనక ఝాజ్ఝానక
ఆడబోయే ఆటకింక sideఇవ్వాలే
హే ఝనక, ఝనక, ఝనక, ఝనక, ఝనక, ఝనక ఝాజ్ఝానక
గెలవబోయే match కింక sideఇవ్వాలే

Side side side please, we are the local
Side side side please, we are the local
Side side side please, we are the local
Side side side please
Local boys here


హే పెళ్లే చేశాడు పిల్లకి ఇష్టం లేకుండా
వెళ్లి చూశాడు పాపకి smile-e లేదన్నా
నచ్చిన వాడుంటే అన్నీ ఇచ్చేవాడన్నా
అమ్మాయి కళ్ళల్లో ఖుషి నింపేవాడన్నా
పాతికేళ్ల పెంచుకున్న ఆడపిల్ల ప్రేమిస్తే
పంతమొదిలి సొంతవాళ్ళు sideఇవ్వాలే
అమ్మ ఒడి నాన్న ఒడి గొడవపడి వదిలేస్తే
జంటలకు కంటతడే sideఇవ్వాలే

Side side side please, we are the local
Side side side please, we are the local
Side side side please, we are the local
Side side side please
Local boys here

హే ప్రేమపెళ్లంటే కాణికట్నం అక్కర్లే
వెండి పళ్ళెంలో కాళ్ళే కడగనక్కర్లే
ఎక్కువ తక్కువలే అని egoలక్కర్లే
ఏడు తరాల enquireఇలే అక్కర్లే
వెయ్యినోటు pink నోటు వస్తుంటాయ్ పోతుంటాయ్
వందనోటు permanent sideఇవ్వాలే
Love లోన ఉన్నవాడు life లెక్క చెయ్డంటా
చచ్చినట్టు ఎవ్వడైన sideఇవ్వాలే

Side side side please, we are the local
Side side side please, we are the local
Side side side please, we are the local
Side side side please
Local boys here

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Javed Ali

Quiz
Welcher Song ist nicht von Britney Spears?

Fans

»Side Please« gefällt bisher niemandem.