Colours Song Songtext
von Jaspreet Jasz
Colours Song Songtext
(Colour colour colour)
(Colour colour colour colour)
Yel yel yel yel yellow ఓణి వేసిన రాగిణీ
నీకోసం తిరిగి నలిగి కరిగి పోయాడ్-ఆంథోనీ
(Colour colour colour)
(Colour colour colour)
ఏ red red red red red-u rose
పెట్టిన రూపిణీ
నీ rose-eh చూసి
Loose అయిపోయాడయ్యో శివమణీ
(Colour colour colour)
(Colour colour colour)
ఎ blue blue blue blue blue salwarలో
మెరిసిన పార్వతీ
నువ్వు పడనన్నాకే పడిపోయిందే
భాస్కర్ పరపతి
అయ్యయ్యో
Black black black black black sareeలో
Awesome అంజలీ
Hmm
నువ్వు no అన్నందుకు
House ఏ మారెను కౌశిక్ family
పాపం
(కల కల కల కల కల colour-u)
(ఇది rainbow రంగుల shower-u)
(కల కల కల కల కల colour-u)
(ఈ colour-uకి పడనోడేవరు)
ఏ red colour blue colour
Yellow colour green colour
నాదేగా ఒక్కొక్క colour-u
పోరా
White colour black colour
Pink colour maroon colour
నాదేగా ఒక్కొక్క figure-u
ఆశ
ఏ B-block baby పరిమళ
Peacock లాగ నడిచెరా
Baby pink top లో super మెరిసెరా
Mango కలరు రసగుల్లా
తన పేరేమో ఈసబెల్లా
Long hair loose-గ వదిలితే
చుక్కల్ కురిసెరా
వేణూ heart కి strawberry సరితా
Welding పెట్టెరా
Carrot కమల dieting చేస్తే
ఊరే పస్తురా
కాముడి నీలం jeans-eh
తొడిగిన DJ దీపికా
Grammar తప్పుగ మాట్టడేసిన
Glamour గుందిరా
(కల కల కల కల కల colour-u)
(ఇది rainbow రంగుల shower-u)
(కల కల కల కల కల colour-u)
(ఈ colour-uకి పడనోడేవరు)
Red colour blue colour
Yellow colour green colour-ah
White colour black colour
Pink colour maroon colour-ah
Milky beauty మెహబుబా
Miss world లా వస్తుందిరా
తన cat walk మొహమ్మద్
మనసునే నలిపేస్తుందిరా
Lavender dress లక్షణా ఆ
Sydney Sheldon fiction-ah
Daily suspense తేలకే
డేవిడ్ tension-ah
Olive పచ్చ మిడ్డీలోన అదిరే అంజనా
Heart attack ఏ అల్ఫోన్సోకి
నువ్వు message చేసినా
Charcoal black-u రింగుల కురుల
జమునా darling-eh
నీ bowling దెబ్బకి ప్రతి కుర్రాడు
ధోని batting-eh
(కల కల కల కల కల colour-u)
(ఇది rainbow రంగుల shower-u)
(కల కల కల కల కల colour-u)
(ఈ colour-uకి పడనోడేవరు)
(Colour colour colour colour)
(Colour colour colour colour)
(Colour colour colour colour)
Yel yel yel yel yellow ఓణి వేసిన రాగిణీ
నీకోసం తిరిగి నలిగి కరిగి పోయాడ్-ఆంథోనీ
(Colour colour colour)
(Colour colour colour)
ఏ red red red red red-u rose
పెట్టిన రూపిణీ
నీ rose-eh చూసి
Loose అయిపోయాడయ్యో శివమణీ
(Colour colour colour)
(Colour colour colour)
ఎ blue blue blue blue blue salwarలో
మెరిసిన పార్వతీ
నువ్వు పడనన్నాకే పడిపోయిందే
భాస్కర్ పరపతి
అయ్యయ్యో
Black black black black black sareeలో
Awesome అంజలీ
Hmm
నువ్వు no అన్నందుకు
House ఏ మారెను కౌశిక్ family
పాపం
(కల కల కల కల కల colour-u)
(ఇది rainbow రంగుల shower-u)
(కల కల కల కల కల colour-u)
(ఈ colour-uకి పడనోడేవరు)
ఏ red colour blue colour
Yellow colour green colour
నాదేగా ఒక్కొక్క colour-u
పోరా
White colour black colour
Pink colour maroon colour
నాదేగా ఒక్కొక్క figure-u
ఆశ
ఏ B-block baby పరిమళ
Peacock లాగ నడిచెరా
Baby pink top లో super మెరిసెరా
Mango కలరు రసగుల్లా
తన పేరేమో ఈసబెల్లా
Long hair loose-గ వదిలితే
చుక్కల్ కురిసెరా
వేణూ heart కి strawberry సరితా
Welding పెట్టెరా
Carrot కమల dieting చేస్తే
ఊరే పస్తురా
కాముడి నీలం jeans-eh
తొడిగిన DJ దీపికా
Grammar తప్పుగ మాట్టడేసిన
Glamour గుందిరా
(కల కల కల కల కల colour-u)
(ఇది rainbow రంగుల shower-u)
(కల కల కల కల కల colour-u)
(ఈ colour-uకి పడనోడేవరు)
Red colour blue colour
Yellow colour green colour-ah
White colour black colour
Pink colour maroon colour-ah
Milky beauty మెహబుబా
Miss world లా వస్తుందిరా
తన cat walk మొహమ్మద్
మనసునే నలిపేస్తుందిరా
Lavender dress లక్షణా ఆ
Sydney Sheldon fiction-ah
Daily suspense తేలకే
డేవిడ్ tension-ah
Olive పచ్చ మిడ్డీలోన అదిరే అంజనా
Heart attack ఏ అల్ఫోన్సోకి
నువ్వు message చేసినా
Charcoal black-u రింగుల కురుల
జమునా darling-eh
నీ bowling దెబ్బకి ప్రతి కుర్రాడు
ధోని batting-eh
(కల కల కల కల కల colour-u)
(ఇది rainbow రంగుల shower-u)
(కల కల కల కల కల colour-u)
(ఈ colour-uకి పడనోడేవరు)
(Colour colour colour colour)
(Colour colour colour colour)
Writer(s): Devi Sri Prasad, Ramajogayya Sastry Lyrics powered by www.musixmatch.com