Vaale Vaale Guvvalle Songtext
von Harris Jayaraj & Karthik
Vaale Vaale Guvvalle Songtext
వాలే వాలే గువ్వల్లే
నాలో ఇన్ని మేఘాలే
అయ్యో పిల్ల నీవల్లే మనసే గాల్లో తేలే
నమిలేస్తుంటే ప్రణాళే
నన్నే మొత్తం పంచాలె
అయినా లేత గుండెల్లో నిప్పంటించి వెళ్లే
తను దూరంగుంటే జాబిలీ
నా వద్దే ఉంటే జావళి
తనవల్లే రోజంత దీవాలి
తను ఉంటే మాయం ఆకలి
తను నవ్విందంటే చలి చలి
తన ప్రతి మాట ఓ గీతాంజలి
(రా రాజా రాజా
పూచిందోయ్ రోజా రోజా
हे आजा आजा
ये दिल को నువ్వే लेजा लेजा)
తను ఓక తరగని మెరుపు
తన మిల మిల మనసొక మెరుపు
తన పక్కన ముసిరిన చీకటి కూడ మెరుపే
తన చిరునవ్వులు మెరుపు
తను విసిరే చూపొక మెరుపు
తన కాటుక రెప్పల సోయగమంతా మెరుపే
తను నేరుగా వస్తే మాత్రం
గుమిగూడును జన సంధ్రo
తన తర్వాతే వెన్నెల దీపం
తను నేరుగా వస్తే మాత్రం
గుమిఘఢునూ జన సంధ్రమ్
తన తర్వాతే వెన్నెల దీపం
వాలే వాలే గువ్వల్లే
నాలో ఇన్ని మేఘాలే
అయ్యో పిల్ల నీవల్లే మనసే గాల్లో తేలే
కళలను మెచ్చేదొకరు
పలు రుచులను మెచ్చేదొకరు
తన సోకె మెచ్చక తిరిగే మానవుడేవడూ
మనసెటొ నిలిపేదొకడు
పలు పనులలో మునిగేదొకడు
తన వంకే చుస్తే అచ్చేరువందని దెవరూ
తను కనులతో నిండిన తార
నా మనసును లాగిన దారం
ఒడి చెరేన ఆ నయగారం
తను కనులతో నిండిన తార
నా మనసును లాగిన దారం
ఒడి చెరేన ఆ నయగారం
వాలే వాలే గువ్వల్లే
నాలో ఇన్ని మేఘాలే
అయ్యో పిల్ల నీవల్లే మనసే గాల్లో తేలే
నమిలేస్తుంటే ప్రణాళే
నన్నే మొత్తం పంచాలె
అయినా లేత గుండెల్లో నిప్పంటించి వెళ్లే
తను దూరంగుంటే జాబిలీ
నా వద్దే ఉంటే జావళి
తనవల్లే రోజంత దీవాలి
తను ఉంటే మాయం ఆకలి
తను నవ్విందంటే చలి చలి
తన ప్రతి మాట ఓ గీతాంజలి
(రా రాజా రాజా
పూచిందోయ్ రోజా రోజా
हे आजा आजा
ये दिल को लेजा)
(రా రాజా రాజా
పూచిందోయ్ రోజా రోజా
हे आजा आजा
ये दिल को నువ్వే लेजा लेजा)
నాలో ఇన్ని మేఘాలే
అయ్యో పిల్ల నీవల్లే మనసే గాల్లో తేలే
నమిలేస్తుంటే ప్రణాళే
నన్నే మొత్తం పంచాలె
అయినా లేత గుండెల్లో నిప్పంటించి వెళ్లే
తను దూరంగుంటే జాబిలీ
నా వద్దే ఉంటే జావళి
తనవల్లే రోజంత దీవాలి
తను ఉంటే మాయం ఆకలి
తను నవ్విందంటే చలి చలి
తన ప్రతి మాట ఓ గీతాంజలి
(రా రాజా రాజా
పూచిందోయ్ రోజా రోజా
हे आजा आजा
ये दिल को నువ్వే लेजा लेजा)
తను ఓక తరగని మెరుపు
తన మిల మిల మనసొక మెరుపు
తన పక్కన ముసిరిన చీకటి కూడ మెరుపే
తన చిరునవ్వులు మెరుపు
తను విసిరే చూపొక మెరుపు
తన కాటుక రెప్పల సోయగమంతా మెరుపే
తను నేరుగా వస్తే మాత్రం
గుమిగూడును జన సంధ్రo
తన తర్వాతే వెన్నెల దీపం
తను నేరుగా వస్తే మాత్రం
గుమిఘఢునూ జన సంధ్రమ్
తన తర్వాతే వెన్నెల దీపం
వాలే వాలే గువ్వల్లే
నాలో ఇన్ని మేఘాలే
అయ్యో పిల్ల నీవల్లే మనసే గాల్లో తేలే
కళలను మెచ్చేదొకరు
పలు రుచులను మెచ్చేదొకరు
తన సోకె మెచ్చక తిరిగే మానవుడేవడూ
మనసెటొ నిలిపేదొకడు
పలు పనులలో మునిగేదొకడు
తన వంకే చుస్తే అచ్చేరువందని దెవరూ
తను కనులతో నిండిన తార
నా మనసును లాగిన దారం
ఒడి చెరేన ఆ నయగారం
తను కనులతో నిండిన తార
నా మనసును లాగిన దారం
ఒడి చెరేన ఆ నయగారం
వాలే వాలే గువ్వల్లే
నాలో ఇన్ని మేఘాలే
అయ్యో పిల్ల నీవల్లే మనసే గాల్లో తేలే
నమిలేస్తుంటే ప్రణాళే
నన్నే మొత్తం పంచాలె
అయినా లేత గుండెల్లో నిప్పంటించి వెళ్లే
తను దూరంగుంటే జాబిలీ
నా వద్దే ఉంటే జావళి
తనవల్లే రోజంత దీవాలి
తను ఉంటే మాయం ఆకలి
తను నవ్విందంటే చలి చలి
తన ప్రతి మాట ఓ గీతాంజలి
(రా రాజా రాజా
పూచిందోయ్ రోజా రోజా
हे आजा आजा
ये दिल को लेजा)
(రా రాజా రాజా
పూచిందోయ్ రోజా రోజా
हे आजा आजा
ये दिल को నువ్వే लेजा लेजा)
Writer(s): Vanamali, Harris Jayaraj Lyrics powered by www.musixmatch.com