Thaalajaalane Songtext
von Harjot Kaur
Thaalajaalane Songtext
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే
తాలజాలనే లేనులే
మాయేరా ఇది
నీ రాకే రాకయేనా
ఈ దేహం పదే
మోహించి బింకమేలా
హోయలన్నీ ఇంక నీవేరా
సుకుమారా మనసారా
దాడి చేయరా
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే
తాలజాలనే లేనులే
సుఖాల నింగి అంచుదాక తీసుకెళ్లరా
యుగాల నాటి కోరికేదో పోలేదురా
నీ కైపుకే నా మనసూగెలే
జాగుమాని రారా
సుకుమారా మనసారా
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే
తాలజాలనే లేనులే
లేచున్నా మరీ సమస్తం నీకేలేరా
నేనున్నా ఆమనే ఇలారా ఏలుకోరా
ఎన లేని ప్రేమ నాదిలే
సుకుమారా మనసారా
ప్రేమ చూపరా
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే
తాలజాలనే లేనులే
మాయేరా ఇది
నీ రాకే రాకయేనా
ఈ దేహం పదే
మోహించి బింకమేలా
హోయలన్నీ ఇంక నీవేరా
సుకుమారా మనసారా
దాడి చేయరా
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే
తాలజాలనే లేనులే
సుఖాల నింగి అంచుదాక తీసుకెళ్లరా
యుగాల నాటి కోరికేదో పోలేదురా
నీ కైపుకే నా మనసూగెలే
జాగుమాని రారా
సుకుమారా మనసారా
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే
తాలజాలనే లేనులే
లేచున్నా మరీ సమస్తం నీకేలేరా
నేనున్నా ఆమనే ఇలారా ఏలుకోరా
ఎన లేని ప్రేమ నాదిలే
సుకుమారా మనసారా
ప్రేమ చూపరా
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే
తాలజాలనే లేనులే
Writer(s): Krishna Kanth, Sunny M.r. Lyrics powered by www.musixmatch.com