Songtexte.com Drucklogo

Aa Vaipunna Ee Vaipunna Ye Vaipunna (From “Maska”) Songtext
von Hariharan

Aa Vaipunna Ee Vaipunna Ye Vaipunna (From “Maska”) Songtext

నిన్నే
నిన్నే

(నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే)

నిన్నేచూసా

(నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే)

ఆ వైపున్నా ఈ వైపున్నా ఏ వైపున్నా
నీ వైపే నను లాగేస్తున్నావే
ఎం చేస్తున్నా ఎం చూస్తున్నా ఏ చోటున్నా
నీ ఊహల్లో ముంచేస్తున్నావే
నీ వయశుకు వల వేస్తాలే న వయసుని జత చేస్తాలే
సూతి మెత్హగా మీతీ స్తుతి చేసేస్తాలే
నీ తీరుని గమనించాలె ఏద తీగని సవరిస్తాలే
తొలి ప్రణాయపు రాగం పలికించేస్తాలే
నిన్నే నిన్నే చూపులతో మురిపిస్తాలే
నిన్నే నిన్నే నవ్వులతో నమిలెస్తాలే

ఆ వైపున్నా ఈ వైపున్నా ఏ వైపున్నా
నీ వైపే నను లాగేస్తున్నావే


నిను కంటూ స్వప్నంలో నను మరిచే నేనుంటే
నిజమై నువ్వొచేసి ఏదో చేసావే
ఉరించే అంధాలే ఆరేసి చూపిస్తే
కజేసి పోకుండా కాపే కాశాన
వలపై ఎగసి వస్తున్న నిన్నే నే వలచి
ఏదలో పరిచి వస్తున్న నేనై మైమరచి
అంధాల మధిలో ఆరుధైనా కలవో
ప్రియమైన నిధివో ప్రవరాబ్ద్యుడివో

ఎం చేస్తున్నా ఎం చూస్తున్నా ఏ చోటున్నా
నీ ఊహల్లో ముంచేస్తున్నావే

పొగ మంచే నేనైతే కిరణంలా సోకావే
నిలువెల్లా స్పర్శించి కరిగించావే
ఆధారాలే ఇంమంటే సరదాగా ఇచ్చేస్తే
ముని పంటి ఘాటుల్నే ముద్రించేసావే
నిదరే చేర్చి వాటేస్తాలే ఇలా కమ్మేసి
జతనే కలిసి సుఖ పడత వోళ్ళే శుతి చేసి
ఉప్పొంగి దూకే శృంగార సుధవో
నా పైకే దూఖే నయాగారమువో

ఎం చేస్తున్నా ఎం చూస్తున్నా ఏ చోటున్నా
నీ ఊహల్లో ముంచేస్తున్నావే
ఆ వైపున్నా ఈ వైపున్నా ఏ వైపున్నా
నీ వైపే నను లాగేస్తున్నావే

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Aa Vaipunna Ee Vaipunna Ye Vaipunna (From “Maska”)« gefällt bisher niemandem.