Songtexte.com Drucklogo

Romeo Natyam Cheste Songtext
von Hariharan & Udit Narayan

Romeo Natyam Cheste Songtext

రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా
అయ్యహో గోలు గంపలు గుర్రం దవుడు తీసేన
ఉల్లెల్లో ఉల్లె ఉల్లె ఉల్లె ఉల్లెల్లో
లేనోన్ని చూసి నవ్వమాకే
ఎంతటివారినైన challenge చేసే దేహం నీది
Rubber-u లాగ చెప్పినట్టు వింటుందమ్మా
రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా
అయ్యహో గోలు గంపలు గుర్రం దవుడు తీసేన
లేనోన్ని చూసి నవ్వమాకే
లేనోన్ని చూసి నవ్వమాకే

నిలవే నిలవే నిలవే నిలవే
అసలే జాతి గుర్రమో ఇదీ
అందుకే నన్ను వలచినది
కులాస మాలె తగిలితే చాలె
కలిస్తే కళ్ళె కసక్కె ఒళ్లే
ఓ yes, అంటే పాపయి వయసూగే ఉల్లాసాలు
ఒళ్ళోకోస్తే చిన్నారి ఏమౌనో secretల్లె


నువ్వు లేక చెంపలకెంత తళుకో
మురిపాల మధువతికెన్ని కలలో
పిలిస్తే పిల్ల తరిస్తానంట
చిలీకించిన నగవులు పెదవుల దాచుకుంటా
ఉలెల్లె ఉల్లె ఉల్లె ఉల్లెలెలె ఉల్లెల్లె

ఉలెల్లె ఉల్లె ఉల్లె ఉల్లెలెలె ఉల్లెల్లె

రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా
అయ్యహో గోలు గంపలు గుర్రం దవుడు తీసేన
లేనోన్ని చూసి నవ్వమాకే
లేనోన్ని చూసి నవ్వమాకే

ఉల్లెల్లె లే ఉల్లెలే లేలే
ఉల్లెల్లె లే ఉల్లెల్లెలేలే
యమహా రాజమండ్రి పిల్లది
అదిరే వంపు సొంపులున్నది
గాలిలో తేలి హుషారే చెయినా
కొంగు చేపట్టి సున్నుగా చెయ్యన
Close-up చూపించేస్తే కొంటె ముద్దు ఇస్తాలే
చిగురాకు చింత తీర చిట్కలెన్నో చెబుతాలే

రైతు road-u ఎక్కించేస్తే కుసుమవతి
సరదాగా చూపించేస్తే మధనజతి
పడేసే ముందే తమసాగుందె
వరిస్తె కులవతి సొగసరి నడుమే అలసిపోదా

రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా

అయ్యహో గోలు గంపలు గుర్రం దవుడు తీసేన


రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా
అయ్యహో గోలు గంపలు గుర్రం దవుడు తీసేన
లేనోన్ని చూసి నవ్వమాకే
ఎంతటివాడినైన challenge చేసే దేహం నీది
Rubber-u లాగ చెప్పినట్టు వింటుందమ్మా
రోమియో నాట్యం చేస్తే తిరిగే భూమి తిరిగేనా
అయ్యహో గోలు గంపలు గుర్రం దవుడు తీసేన
లేనోన్ని చూసి నవ్వమాకే
లేనోన్ని చూసి నవ్వమాకే

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Romeo Natyam Cheste« gefällt bisher niemandem.