Hey Badhulu Cheppavey Songtext
von Haricharan
Hey Badhulu Cheppavey Songtext
హే బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా
నీ పనిగా నువ్విలా గడచిపోవడం న్యాయమా
ఏ పరిచయానికే ఫలితముందో తెలుపుమా
అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా
నిన్నేనే అడిగేది ఎన్నాళ్లే నలిగేది
హే బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా
నీ పనిగా నువ్విలా గడచిపోవడం న్యాయమా
వేలితోటి వేలు కలిపేయగానే చాలు వేల ఏళ్లు వాళ్లు కలిసుందురందురే
ప్రాణమైనవారు జంటలాగా చేరితే
ఎన్నడైన వీడరన్న మాట నమ్మరే
నిన్నేనే అడిగేది ఎన్నాళ్లే నలిగేది
దారులేమో రెండే
అవి ముళ్ళతోటి నిండే
ఎంచుకోమనంటూ వదిలేసి వెళ్లకే
నిన్నలోని లోపమేదో నిండి ఉందనీ
రేపు దాన్ని లోటు లాగా మిగల్చలేం కదా
హే బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా
నీ పనిగా నువ్విలా గడచిపోవడం న్యాయమా
ఏ పరిచయానికే ఫలితముందో తెలుపుమా
అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా
నిన్నేనే అడిగేది ఎన్నాళ్లే నలిగేది
నిన్నేనే అడిగేది ఎన్నాళ్లే నలిగేది
నీ పనిగా నువ్విలా గడచిపోవడం న్యాయమా
ఏ పరిచయానికే ఫలితముందో తెలుపుమా
అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా
నిన్నేనే అడిగేది ఎన్నాళ్లే నలిగేది
హే బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా
నీ పనిగా నువ్విలా గడచిపోవడం న్యాయమా
వేలితోటి వేలు కలిపేయగానే చాలు వేల ఏళ్లు వాళ్లు కలిసుందురందురే
ప్రాణమైనవారు జంటలాగా చేరితే
ఎన్నడైన వీడరన్న మాట నమ్మరే
నిన్నేనే అడిగేది ఎన్నాళ్లే నలిగేది
దారులేమో రెండే
అవి ముళ్ళతోటి నిండే
ఎంచుకోమనంటూ వదిలేసి వెళ్లకే
నిన్నలోని లోపమేదో నిండి ఉందనీ
రేపు దాన్ని లోటు లాగా మిగల్చలేం కదా
హే బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా
నీ పనిగా నువ్విలా గడచిపోవడం న్యాయమా
ఏ పరిచయానికే ఫలితముందో తెలుపుమా
అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా
నిన్నేనే అడిగేది ఎన్నాళ్లే నలిగేది
నిన్నేనే అడిగేది ఎన్నాళ్లే నలిగేది
Writer(s): Gopisundar S, Anantha Sriram Chegondi Lyrics powered by www.musixmatch.com