Dhada Dhada Songtext
von Haricharan
Dhada Dhada Songtext
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్థం
బడ బడమని వెన్నెల వర్షం
నువు ఇక్కడే ఉన్నావని అర్థం
నువు విసిరిన vissel పిలుపొక
గజ్జల్ కవితగా మారే
చెవినది పడి కవినయ్యానే
తెలియదు కద పిరమిడులను
పడగొట్టే దారే
నీ ఊహల పిరమిడ్ నేనే
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్థం
బడ బడమని వెన్నెల వర్షం
నువు ఇక్కడే ఉన్నావని అర్థం
నలుపని తెల్సి కనులకు రాసి
కాటుకనేమో తెగ పొగిడేస్తావే
క్షణమొక రంగే నీకై పొంగే
నా హృదయాన్నే మరి కసిరేస్తావే
ఇటు వెళ్లిన నువ్వే
అటు కనిపిస్తోస్తావే
ఎటు వెళ్ళని వల వేస్తావే
ఏం చేశానంటూ నను నిలదీస్తావే
ఏం చెయ్యలేక చూస్తూ ఉంటె
జాలి చూపవే
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్థం
బడ బడమని వెన్నెల వర్షం
నువు ఇక్కడే ఉన్నావని అర్థం
తేనెలో పడడం చీమకు ఇష్టం
ప్రేమలో పడడం నాకింకా ఇష్టం
ఉల్కలు పడితే భూమికి నష్టం
నువ్వు కనబడకుంటే నాకింకా కష్టం
రాసిన రాతయినా మళ్లీ రాస్తున్నా
విసుగుండదు ఇది ఏం కవితో
రోజూ చూస్తున్నా మళ్లీ వస్తున్నా
నిను ఎంత చూడు కనులకసలు
తనివి తీరదే
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్థం
బడ బడమని వెన్నెల వర్షం
నువు ఇక్కడే ఉన్నావని అర్థం
నువ్వు ఇటుగా వస్తావని అర్థం
బడ బడమని వెన్నెల వర్షం
నువు ఇక్కడే ఉన్నావని అర్థం
నువు విసిరిన vissel పిలుపొక
గజ్జల్ కవితగా మారే
చెవినది పడి కవినయ్యానే
తెలియదు కద పిరమిడులను
పడగొట్టే దారే
నీ ఊహల పిరమిడ్ నేనే
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్థం
బడ బడమని వెన్నెల వర్షం
నువు ఇక్కడే ఉన్నావని అర్థం
నలుపని తెల్సి కనులకు రాసి
కాటుకనేమో తెగ పొగిడేస్తావే
క్షణమొక రంగే నీకై పొంగే
నా హృదయాన్నే మరి కసిరేస్తావే
ఇటు వెళ్లిన నువ్వే
అటు కనిపిస్తోస్తావే
ఎటు వెళ్ళని వల వేస్తావే
ఏం చేశానంటూ నను నిలదీస్తావే
ఏం చెయ్యలేక చూస్తూ ఉంటె
జాలి చూపవే
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్థం
బడ బడమని వెన్నెల వర్షం
నువు ఇక్కడే ఉన్నావని అర్థం
తేనెలో పడడం చీమకు ఇష్టం
ప్రేమలో పడడం నాకింకా ఇష్టం
ఉల్కలు పడితే భూమికి నష్టం
నువ్వు కనబడకుంటే నాకింకా కష్టం
రాసిన రాతయినా మళ్లీ రాస్తున్నా
విసుగుండదు ఇది ఏం కవితో
రోజూ చూస్తున్నా మళ్లీ వస్తున్నా
నిను ఎంత చూడు కనులకసలు
తనివి తీరదే
దడ దడమని హృదయం శబ్దం
నువ్వు ఇటుగా వస్తావని అర్థం
బడ బడమని వెన్నెల వర్షం
నువు ఇక్కడే ఉన్నావని అర్థం
Writer(s): Viveka, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com