Songtexte.com Drucklogo

Bang Bang Songtext
von Haricharan

Bang Bang Songtext

హే ఏమైంది... ప్రేమైంది

గుండెకోచి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండుకళ్ళూ మూసి తీసేయ్ రెప్పపాటులోగా
(నీ star-ఏ తిరిగింది)
నన్ను చూసై నలుగురిలోన
అదోలాంటి చిన్ని అసూయ
ఎగరేసే collarనయ్య
ఓహ్ య నాకు నిన్నే तालिया

Bang bang blaast ఇది
ప్రేమే నా door-u తట్టి
May i come అన్నదిరా

Bang bang blaast ఇది
Life-ఏ ఓ U-turn కొట్టి
Best of luck bro చెప్పిందిరా నాతో

గుండెకోచి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండుకళ్ళూ మూసి తీసేయ్ రెప్పపాటులోగా
(నీ star-ఏ తిరిగింది)


కాలం ఆగిపోయింది
నమ్మలేని సంగతేదో జరిగిపోతోంది
ప్రాణం నాతో లేనంది
Pilot లేని flight-ఏ గాల్లో తేలిపోతోంది

నేనే
ఓ దీవిలాగే సంతోషం నా చుట్టూ చేరింది
నేడే
ఆ calendarలో పండగలన్నీ వచ్చినట్టుంది

Oh my god, ఏంటి ఇది
గుండెసడి speed ఐనది

Bang bang blaast ఇది
ప్రేమే నా door-u తట్టి
May i come అన్నదిరా

Bang bang blaast ఇది
Life-ఏ ఓ U-turn కొట్టి
Best of luck bro చెప్పిందిరా నాతో

గుండెకోచి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండుకళ్ళూ మూసి తీసేయ్ రెప్పపాటులోగా
(నీ star-ఏ తిరిగింది)

Hey man who are you అంటే
ఈ barbie doll loverనంటు చెప్పుకుంటాను
వేరే పనేది లేదంటూ
Round the clock ఈ పిల్ల కళ్ళో ఉండిపోతాను


Scene-ఏ
అర్ change అయింది చిటికలోన చాల tastyగా
Life-ఏ
నా balconyలో రోజాలా నవ్వింది crazyగా

Oh my god, ఏంటి సుడి
Horoscope-ఏ thrill అయింది

Bang bang blaast ఇది
ప్రేమే నా door-u తట్టి
May i come అని అన్నదిరా

Bang bang blaast ఇది
Life-ఏ ఓ U-turn కొట్టి
Best of luck bro చెప్పిందిరా నాతో

గుండెకోచి చుట్టుకుంది చిట్టి పూల తీగ
రెండుకళ్ళూ మూసి తీసేయ్ రెప్పపాటులోగా
(నీ star-ఏ తిరిగింది)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Haricharan

Quiz
Welcher Song kommt von Passenger?

Fans

»Bang Bang« gefällt bisher niemandem.