Nee Neeli Kannullona Songtext
von Gowtham Bharadwaj
Nee Neeli Kannullona Songtext
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
తెల్లారి అల్లేసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
నీవైపే లాగేస్తుంది నన్నే
నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తేనెల్లో ముంచేసింది కన్నే
నీకోసమే, నా కళ్లే వాకిళ్లే తీసి చూసే ముంగిళ్లే
రోజూ ఇలా, నే వేచే ఉన్నాలే ఊగే ప్రాణం నీవల్లే
ఎవరు చూడని ఈ అలజడిలో
కుదురు మరచిన నా ఎద సడిలో
ఎదురు చూస్తూ ప్రతి వేకువలో
నిదుర మరచిన రాతిరి ఒడిలో
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
దేన దేరానన దేనా
తెల్లారి అల్లేసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
నీవైపే లాగేస్తుంది నన్నే
నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తేనెల్లో ముంచేసింది కన్నే
నీకోసమే, నా కళ్లే వాకిళ్లే తీసి చూసే ముంగిళ్లే
రోజూ ఇలా, నే వేచే ఉన్నాలే ఊగే ప్రాణం నీవల్లే
ఎవరు చూడని ఈ అలజడిలో
కుదురు మరచిన నా ఎద సడిలో
ఎదురు చూస్తూ ప్రతి వేకువలో
నిదుర మరచిన రాతిరి ఒడిలో
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
దేన దేరానన దేనా
Writer(s): Justin Prabhakaran, Rehman Lyrics powered by www.musixmatch.com