Songtexte.com Drucklogo

Marhaba Songtext
von Gopi Sundar

Marhaba Songtext

मरहबा... दे... मरहबा... ये... महफ़िल रब का
(వందే వందనమయ్య దేవ వాతాపి విగ్ఞదేవ
సౌందర్య దివ్యభావ మా పూజలందుకోవా
కైలాస దేవ దేవ కరుణించు మహాదేవ
దీవించమమ్ము రావ శరణంతిమయ్య
విఘ్న వినాయక శ్రీ శుభదాయక)

భారతీయ ప్రణవ నాధమిది ఏ భక్తిపరులు ముదమున పలికిన
మానవతకు ప్రథమ పంక్తి ఇది ఏ మౌనివరులు జగతికి తెలిపిన

(ప్రేమే అంధాల సృష్టి చిత్రం అరుదైన దేవ శిల్పం
బంగారు ధూప దీపం మహనీయ మంత్ర పుష్పం
ఓ అన్నమయ్య గీతం ఆ త్యాగరాజు తత్వం శ్రీ రామదాసు చరితం
మన తెలుగువారి యాగామ సారము యోగ విచారము)

ప్రతి గొంతున పల్లవించు స్వరము వరమే
ప్రతోక ఎద లయలలోన రవలించు శ్రుతులు ఒకటే

ఏకమైన మమతల మధురిమల జ్ఞానమే వేదమే కాద


సత్యం నీలోని ప్రేమ నిత్యం వెలలేని పుష్పగుచ్చం
ఆ ప్రేమే ఆణిముత్యం అది ఎంతో ఎంతో స్వచ్ఛం
నిజమైన ప్రేమకర్ధం నీ మనసు నాకా అర్దమ్
నీకింకా కాదు అర్ధం అది అర్ధమైతే
ప్రేమే జగమని తెలీయును నీ మది

(సత్యం నీలోని ప్రేమ నిత్యం వెలలేని పుష్పగుచ్చం
ఆ ప్రేమే ఆణిముత్యం అది ఎంతో ఎంతో స్వచ్ఛం
నిజమైన ప్రేమకర్ధం నీ మనసు నాకా అర్దమ్
నీకింకా కాదు అర్ధం అది అర్ధమైతే
ప్రేమే జగమని తెలీయును నీ మది)

ज़िन्दगी అదొక గజిబిజి అర్థమే కాదు ఎవరికీ
కనులకే పైన కల నువి
ना... ना కాదు అంటుంది కవితవై
ఎదను ఎదురజేయు పదనిసలతో పదములు కలిసిలా करो सिलसिला
శిలను కరుగదీయు సరిగమలతో ये मेरा दिल जलो

స స ని స గ రి రి స స ని స గ రి రి
స స ని గ గ రి స ని ని ప ని ప ని ని
స స ని స గ రి రి స స ని స గ రి రి
స స ని గా గా రి స ని ని ప ని ప ని ని
సా రీ స, సా రీ స, సా రీ స, సా రీ స, స

భారతీయ ప్రణవ నాధమిది ఏ పరమగురువులు ముదమున పలికిన
జాతి నడుపు జీవనాడి ఇది ఏ జ్ఞాన ధనులు జగతికి తెలిపిన


ముద్దుగారే యశోద ముంగిటి ముత్యమవీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యమువీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యమువీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Gopi Sundar

Quiz
Wer besingt den „Summer of '69“?

Fans

»Marhaba« gefällt bisher niemandem.