Songtexte.com Drucklogo

Endaro… Songtext
von Gopi Sundar

Endaro… Songtext

ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు అందరిలో తాను ఒకడూ
ఎందరో మహానుభావులు అందరిలో తాను ఒకడూ అందుకే నా ప్రేమ పాత్రుడూ
సొంతమూ స్వార్థామే ఏఏ
స్వంతమూ స్వార్థామే ఏఏ
స్వంతమూ స్వార్ధామే లేక తనవల్ల అందరూ సుఖించగానూ చూచి
భ్రహ్మానందమనుభవించు వాడందుకే నా ప్రేమ పాత్రుడూ ఊఊ
సా ససనినిసనినిసని పా పమపనిసరీ. రిగ రిరిగ రిరిగ రిరిగ రిరిసా గరీ నిసని అందుకే నా ప్రేమ పాత్రుడు
పా రిమప రీమ రిమప మపా నిగరిరీ గరి సని పనిస పనిస పాపరీ గరిస పాపమరి మపని రీమపని సరిమపనీ పనిసనిస నిసరీరి రిగరి రీగరి రిగరి రిగరి సనిస నిసని పనిసరి గరి నిస సని నిపమ రిమపని సా నిపా మరి గరిస నిసరిసాని అందుకే నా ప్రేమ పాత్రుడు
నా ఊహలోని మన్మధుండతడు నా హృదంతరమందగల జ్ఞాన సుందరుడు వెన్నెలల పసిడి జల్లువలె తన ఎడ చల్లని వాత్సల్యము జనియించగను ఎయ్యది ప్రియమో నాదుభావమేమో సత్వరమెరింగి సంతతంబునను గుణభజనానంద కీర్తనము సేయు వాడందుకే నా ప్రేమ పాత్రుడు
వాడందుకే నా ప్రేమ పాత్రుడు.
వాడందుకే నా ప్రేమ పాత్రుడు ఊఊ

సాహిత్యం: శ్రీమణి

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Gopi Sundar

Quiz
Wer ist kein deutscher Rapper?

Fans

»Endaro…« gefällt bisher niemandem.