Songtexte.com Drucklogo

Vikramarkuda Go Go Go Songtext
von Ghibran

Vikramarkuda Go Go Go Songtext

ఆకాశం విరుగునా
సత్తా ఉన్న వీరుడి గుండె చెదురునా దారిలో మలుపును చూసి
భూ గ్రహం నిలుచునా
లక్ష్యం ఉన్న ధీరుడి పయనం ఆగునా మధ్యలో వెనకడుగేసి
నేటి అసమాన్యుడు నాడు మనలా మనుషులే
పేరుగల పెద్దలు మునుపు మందిలో ఒక్కరే
లేచిరా లేచిరా కలలపై దుమ్ము దులిపేసి లేచిరా లేచిరా
యోధుడా లేచిరా
నిండుగా నువ్వే నీ సాయం గుండెలో ఊపిరే ధైర్యం ఓర్పుగా సాగిపో
విక్రమార్కుడా go go go
విశ్వ వించక go go go
విశ్వమే నీది go go go
గెలుపు నీదే గెలుపు నీదే
విక్రమార్కుడా go go go
విశ్వ వించక go go go
విశ్వమే నీది go go go
గెలుపు నీదే గెలుపు నీదే
సంకల్పం మొదటి మెట్టు
సాహసమే ఉడుం పట్టు
తొడగొట్టు పని బట్టు
శిఖరాలే తల వంచేట్టు


కిరణమే ఒంగునా
కదిలే కార్య సూరీడి మనసు లొంగునా ఎదురయే కష్టం చూసి
నేటి అసమాన్యులు నాడు మనలా మనుషులే
లేచిరా లేచిరా కలలపై దుమ్ము దులిపేసి లేచిరా లేచిరా
యోధుడా లేచిరా
నిండుగా నువ్వే నీ సాయం గుండెలో ఊపిరే ధైర్యం ఓర్పుగా సాగిపో
విక్రమార్కుడా go go go
విశ్వ వించక go go go
విశ్వమే నీది go go go
గెలుపు నీదే గెలుపు నీదే
విక్రమార్కుడా go go go
విశ్వ వించక go go go
విశ్వమే నీది go go go
గెలుపు నీదే గెలుపు నీదే
సంకల్పం మొదటి మెట్టు
సాహసమే ఉడుం పట్టు
తొడగొట్టు పని బట్టు
శిఖరాలే తల వంచేట్టు

Never ever give it up
శ్రీకారం చుట్టి వల్ల కాదని వదిలే వాళ్ళు ఏ తీరాన్ని చేరలేరులే
మొదలంటూ పెట్టావో పని ... చివరంట చెయ్యాలి కృషి
అరె say say నిద్దురకు no way
అరె say say నిట్టూర్పులకు no way
అరె say say నీరసానికి no way
Say say పట్టుదలకు జై జై
లేచిరా లేచిరా కలలపై దుమ్ము దులిపేసి లేచిరా లేచిరా
యోధుడా లేచిరా
నిండుగా నువ్వే నీ సాయం గుండెలో ఊపిరే ధైర్యం ఓర్పుగా సాగిపో
విక్రమార్కుడా go go go
విశ్వ వించక go go go
విశ్వమే నీది go go go
గెలుపు నీదే గెలుపు నీదే
విక్రమార్కుడా go go go
విశ్వ వించక go go go
విశ్వమే నీది go go go
గెలుపు నీదే గెలుపు నీదే
సంకల్పం మొదటి మెట్టు
సాహసమే ఉడుం పట్టు
తొడగొట్టు పని బట్టు
శిఖరాలే తల వంచేట్టు
సంకల్పం మొదటి మెట్టు
సాహసమే ఉడుం పట్టు
తొడగొట్టు పని బట్టు
శిఖరాలే తల వంచేట్టు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Ghibran

Quiz
Welcher Song ist nicht von Robbie Williams?

Fans

»Vikramarkuda Go Go Go« gefällt bisher niemandem.