Kallalo Merupu Songtext
von Ghibran
Kallalo Merupu Songtext
కళ్ళలో మెరుపు ధగ ధగ
నిజముకై నిలవగా
నిత్యం సత్యాన్వేషణ ఆగదుగా
నిత్యం సత్యాన్వేషణ ఆగదుగా
కళ్ళలో మెరుపు ధగ ధగ
నిజముకై నిలవగా
సత్యాన్వేషణ ఆగదుగా
సత్యాన్వేషణ ఆగదుగా
ఊపిరే ఉరుములై హుంకరించేయ్యి దీవర
పిడుగులే పిడికిలై చెడుని చెండాడెయ్యరా
మాటలో చేతలో న్యాయముండగ
వంచనే వంచలేదులే నీ తల
అస్త్రమై ఆగక దూసుకెళ్ళరా
నీవే మంచినే పెంచరా
పద పదమంటూ అడుగు వెయ్ ముందర
నీ ధైర్యం నీకే సైన్యమై పోవురా
మనసులో ముంచుంటే లోకమే తోడురా
సాగిపో సాగిపో సోదరా
ఊపిరే ఉరుములై హుంకరించేయ్యి దీవర
కళ్ళలో మెరుపు ధగ ధగ
నిజముకై నిలవగా
పిడుగులే పిడికిలై చెడుని చెండాడెయ్యరా
సత్యాన్వేషణ ఆగదుగా
సత్యాన్వేషణ ఆగదుగా
ద్వేషం స్వార్ధం పెరిగిపోయినా
మనసే లేని విషపు మనిషినే
వదలనే వదలను వెంటాడుతా
ఏరుతా చీరుతా వేటాడుతా
నూ అన్నది నీ చేతలే
కళ్ళలో మెరుపు ధగ ధగ
నిజముకై నిలవగా
సత్యాన్వేషణ ఆగదుగా
సత్యాన్వేషణ ఆగదుగా
ఊపిరే ఉరుములై హుంకరించేయ్యి దీవర
పిడుగులే పిడికిలై చెడుని చెండాడెయ్యరా
నిజముకై నిలవగా
నిత్యం సత్యాన్వేషణ ఆగదుగా
నిత్యం సత్యాన్వేషణ ఆగదుగా
కళ్ళలో మెరుపు ధగ ధగ
నిజముకై నిలవగా
సత్యాన్వేషణ ఆగదుగా
సత్యాన్వేషణ ఆగదుగా
ఊపిరే ఉరుములై హుంకరించేయ్యి దీవర
పిడుగులే పిడికిలై చెడుని చెండాడెయ్యరా
మాటలో చేతలో న్యాయముండగ
వంచనే వంచలేదులే నీ తల
అస్త్రమై ఆగక దూసుకెళ్ళరా
నీవే మంచినే పెంచరా
పద పదమంటూ అడుగు వెయ్ ముందర
నీ ధైర్యం నీకే సైన్యమై పోవురా
మనసులో ముంచుంటే లోకమే తోడురా
సాగిపో సాగిపో సోదరా
ఊపిరే ఉరుములై హుంకరించేయ్యి దీవర
కళ్ళలో మెరుపు ధగ ధగ
నిజముకై నిలవగా
పిడుగులే పిడికిలై చెడుని చెండాడెయ్యరా
సత్యాన్వేషణ ఆగదుగా
సత్యాన్వేషణ ఆగదుగా
ద్వేషం స్వార్ధం పెరిగిపోయినా
మనసే లేని విషపు మనిషినే
వదలనే వదలను వెంటాడుతా
ఏరుతా చీరుతా వేటాడుతా
నూ అన్నది నీ చేతలే
కళ్ళలో మెరుపు ధగ ధగ
నిజముకై నిలవగా
సత్యాన్వేషణ ఆగదుగా
సత్యాన్వేషణ ఆగదుగా
ఊపిరే ఉరుములై హుంకరించేయ్యి దీవర
పిడుగులే పిడికిలై చెడుని చెండాడెయ్యరా
Writer(s): Rakendu Mouli, M Ghibran Lyrics powered by www.musixmatch.com