Songtexte.com Drucklogo

Eenaati Eehaayi Kalakaad Songtext
von Ghantasala & P. Leela

Eenaati Eehaayi Kalakaad Songtext

ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి
ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి
ఈనాటి ఈ హాయి

నీ ఊహతోనే పులకించిపోయే ఈ మేను నీదోయి
నీ ఊహతోనే పులకించిపోయే ఈ మేను నీదోయి
నీ కోసమే ఈ అడిఆశలన్ని నా శ్వాస నా ఆశ నీవే కదా
ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి
ఈనాటి ఈ హాయి


ఏ నోము ఫలమో ఏ నోటి వరమో ఈ ప్రేమ జవరాల ఆఆఆఆ
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో ఈ ప్రేమ జవరాల
మనియేములే ఇక విరితావిలీల మన ప్రేమకెదురేది లేదే సఖీ
ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి
ఈనాటి ఈ హాయి

ఊగేములే తులతూగేములే ఇక తొలిప్రేమ భోగాలా ఆఆఆఆ
ఊగేములే తులతూగేములే ఇక తొలిప్రేమ భోగాలా
మురిపాలతేలే మనజీవితాలు
మురిపాలతేలే మనజీవితాలు
ధరహాసలీలావిలాసాలులే
ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి
ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి
ఈనాటి ఈ హాయి

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Eenaati Eehaayi Kalakaad« gefällt bisher niemandem.